ఛందం © – తెలుగు ఛందస్సుకు పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్

ద్య రచనకు ఎంతో సృజన తో పాటుగా ఛందో నియమాల(లక్షణాల) ధారణ , గణాల,యతి,ప్రాసల గణన ప్రక్రియపై పట్టు కూడా ఉండాలి. దానికి ఎంతో అభ్యాసం కావాలి. ఎంత అభ్యసించినా అప్పుడప్పుడు కొన్ని దోషాలు ద్రొల్లడం సహజం. అటువంటప్పుడే ఒక సాంకేతిక సాధనం వీటన్నింటినీ సరిచూడ గలిగితే బావుండును అన్న ఆలోచనే ఈ సాధనం.పద్యరచన ప్రక్రియను ముందు తరాలకు అందించాలంటే ఈ తరానికి పద్యరచనకు ఉపకరించే సాంకేతిక సాధానాలను కూడా అందించాలి. అటువంటి ప్రయత్నమే ఛందం ©. తెలుగు ఛందస్సుకు పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్ తయారు చేయాలనే ధృడసంకల్పంతో, లక్ష్యం తో చేసిన ప్రయత్నం ఇది.

డిజిటైజేషన్ లో ఉన్న అతి పెద్ద సవాలు అక్షరదోషాలు. పద్య రచనలో ఉన్న మరో గొప్ప విశేషం, ఏవిధమైన అక్షర దోషం కనుక ఉన్నటైతే గణ,యతి,ప్రాస లో ఏదో ఒకటి దోష పూరితం గా మారుతుంది. అటివంటి వాటిని చాలా సులువుగా గుర్తించగలదు.

అష్టావధాన, శత,సహస్ర అవధానాలు చేసేవారికి ఇటువంటి వారికి ఇటువంటి సాధనం అవసరం లేకపోవచ్చు. ఈ పరికర అభివృధ్ధి లో అటువంటి వారు పాలుపంచుకుంటే ముందు తరాలకు పద్య సాహిత్య ప్రక్రియ ను తీసుకువెళ్ళడంలో మానవ ప్రయత్నం చేయవచ్చు.

ఛందం © ను అన్ని రకాల ఛందోనియమాలను పరిగణలోకి తీసుకొని నిర్మించడం జరిగింది. దగ్గరదగ్గర 11,000 వ్యక్తిగతంగా పద్యాలను సరిచూసాను. అయినప్పటికీ కొన్ని నియమాలను ప్రస్తుతానికి ఉన్న సాంకేతిక పరిధుల వల్లనో లేదా నా అవగాహనా లోపం వల్లో దోషం కానిదానిని దోషం అనీ లేదా దోషాన్ని దోషంకాదనో చూపించే అవకాశం ఉంది. అటువంటివాటిని నాదృష్టికి తెస్తే సరిదిద్దుకోగలను. ప్రస్తుతానికి 383+ తెలుగు పద్య ఛందస్సులను గుర్తించగలదు.1300 కు పైగా గల సంస్కృత ఛందస్సుల సంస్కృత ఛందస్సుల లక్షణాలను ఉంచడం జరిగింది.

ఛందం © కేవలం ఛందోగణనమే కాకుండా మరికొన్ని ఛందస్సుకు పనికి వచ్చే పనిముట్లను కూడా అందిస్తోంది.దీనిలో కొన్ని ఛందస్సుకు సంబందించి కొన్ని సాంకేతిక ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కంప్యూటర్‌తో ♬♫ స,రి,గ,మ,ప,ద,ని ♫♬ లతో పద్యం రాయించడంలాంటివి. ఈ పరికరాలను ఇక్కడ చూడవచ్చు.Tools[http://chandam.apphb.com/?lab]

ఛందం © ఇక్కడ చూడవచ్చు.   http://chandam.apphb.com 

పద్యాలను ఇక్కడ గణించవచ్చు.[ http://chandam.apphb.com/?chandam]

ఛందం © గణించగలిగే ఛందస్సుల వివరాలు.తెలుగు ఛందస్సులు

జాతులు

 1. ఉత్సాహము
 2. కందం
 3. తరువోజ
 4. త్రిపది
 5. త్రిపది2
 6. షట్పదము

అక్కరలు

 1. అంతరాక్కర
 2. అల్పాక్కర
 3. మధురాక్కర
 4. మధ్యాక్కర
 5. మహాక్కర

రగడలు

 1. ఉత్కళిక
 2. తాళ రగడ
 3. తురగవల్గన రగడ
 4. ద్విరదగతి రగడ
 5. మధురగతి రగడ
 6. విజయభద్ర రగడ
 7. విజయమంగళ రగడ
 8. వృషభగతి రగడ
 9. హంసగతి రగడ
 10. హయప్రచార రగడ
 11. హరిగతి రగడ
 12. హరిణగతి రగడ

ముత్యాలసరములు

 1. ముత్యాల సరము
 2. ముత్యాల సరము2

షట్పదలు

 1. కుసుమ షట్పద
 2. పరివర్ధినీ షట్పద
 3. భామినీ షట్పద
 4. భోగ షట్పద
 5. వార్ధక షట్పద
 6. శర షట్పద

ఉప-జాతులు

 1. ఆటవెలది
 2. తేటగీతి

ద్విపదలు

 1. ద్విపద
 2. ద్విపదమాలిక
 3. మంజరీ ద్విపద

సీసములు

 1. ద్విపద
 2. ద్విపదమాలిక
 3. మంజరీ ద్విపద

దండకములు

 1. అర్ణ
 2. అర్ణవ(అర్హవ)
 3. ఉద్దామ
 4. చండవృష్టిప్రయాత
 5. జీమూత
 6. తగణ దండకము
 7. నగణ దండకము
 8. నత దండకము
 9. ననత దండకము
 10. ననయ దండకము
 11. ననహత దండకము
 12. నసహత దండకము
 13. రగణ దండకము
 14. లీలాకర
 15. వ్యాళ
 16. శంఖ
 17. సత దండకము
 18. సనహత దండకము
 19. హగణ దండకము

వృత్తములు

ఉక్త (1)

 1. శ్రీ(శ్రీః)

అత్యుక్త (2)

 1. స్త్రీ

మధ్య (3)

 1. నారీ(జన,పుష్ప,మద,మధు,బలి)
 2. మృగీ
 3. వినయము(రమణః)

ప్రతిష్ఠ (4)

 1. కన్య
 2. బింబము(వలా)
 3. లలిత-2 (దయి/పటు)
 4. వ్రీడ(వ్రీళ/క్రీడా)
 5. సుకాంతి (జయా,నగానితా,నగణికా,లాసినీ,విలాసినీ,కలా)

సుప్రతిష్ఠ (5)

 1. అంబుజ(మణ్డలమ్)
 2. నంద(కణికా)
 3. పంక్తి-1(సుందరి-1,అక్షరోపపదా,అక్షరపంక్తి,కాంచనమాలా,కుంతలతన్వీ,భూతలతన్వీ,హంసా,పఙ్క్తిః)
 4. ప్రగుణ
 5. ప్రీతి(సూరిణీ)
 6. వలమురి(సులూః)
 7. సతి(కణ్ఠీ)

గాయత్రి (6)

 1. చంద్రవదన
 2. తనుమధ్య
 3. వసుధ(కిసలయ,తిలకా)
 4. వసుమతి
 5. విచిత్రము(సోమరాజీ)
 6. సావిత్రి(విద్యుల్లేఖా)
 7. సురలత(శశివదన,కనకలతా,చతురంశా,మకరశీర్షా,ముకులితా)

ఉష్ణిక్కు (7)

 1. కుమారలలిత-1(స్విదా)
 2. కుమారలలిత-2
 3. ప్రసవశర(దృతిః)
 4. మదనవిలసిత (ద్రుతగతి,చపలా,మధుమతి,లటహ,హరివిలసిత)
 5. మదరేఖ
 6. మధుమతి(స్వనకరీ)
 7. లోల(అభీకమ్)
 8. విభూతి(చామరమ్)
 9. సురుచిర-1(సరసిజ,మదలేఖా,విధువక్త్రా,రుచిరమ్)
 10. హంసమాల(భూరిధామా)

అనుష్టుప్పు (8)

 1. చిత్రపదము
 2. నాగర(నాగరక)
 3. నారాచ(నారాచక)
 4. నారాయణ
 5. ప్రమాణి(ప్రమాణికా)
 6. మాణవక
 7. వితాన
 8. విద్యున్మాలా (విద్యుల్లేఖా)
 9. విమాన(వారిశాలా)
 10. సమాని(సమానిక,శ్రద్ధరా)
 11. సింహరేఖ
 12. హంసరుత

బృహతి (9)

 1. ఉత్సుక(మదనోద్ధురా)
 2. కిశోర(కరశయా)
 3. భద్రకము-1
 4. భుజంగశిశురుతము
 5. భుజగశిశురుతము(భుజగశిశుభృతా)
 6. హలముఖి

పంక్తి (10)

 1. కోమల
 2. కౌముది(చరపదమ్)
 3. చంపకమాలి(రుక్మవతి, చంపకమాలి,చంపకమాలా,పుష్పసమృద్ధి,సుభావా)
 4. నందిని(నంది)
 5. పంక్తి-2(విశ్వముఖీ)
 6. పణవము(ప్రణవ,హీరాఙ్గీ)
 7. భోగివిలసిత(కుప్యమ్)
 8. మణిరంగము
 9. మత్త(హంసశ్రేణి)
 10. మనోరమ
 11. మయూరసారి(మయూరభాషిణి)
 12. రసాలి
 13. రుగ్మవతి
 14. శుద్ధవిరాటి(విరాట్)

త్రిష్టుప్పు (11)

 1. ఇంద్రవజ్రము
 2. ఉపస్థిత-1
 3. ఉపస్థిత-2(స్త్రీ/శిఖండి విరుత)
 4. ఉపేంద్రవజ్రము
 5. ఏకరూప
 6. గీతాలంబనము(కలితాంత/కాంత/కాంతి/మోటనకమ్)
 7. చంద్రిక(భద్రిక-2)
 8. దోదకము(తోధక,తోదక,తోటక,దోధక,తరంగక,బందు,భిత్తక)
 9. పృథివి(పృథ్వి)
 10. భద్రిక-1(సుభద్రికా,చంద్రిక,అపరవక్త్ర,ప్రసభ)
 11. భ్రమరవిలసిత
 12. మందారదామ(ప్రాకారబన్ధః)
 13. మౌక్తికమాల(అనుకూలా)
 14. రథోద్ధతము(పరాంతికము)
 15. వాతోర్మి
 16. వృంత(రథపదమ్)
 17. వృత్త
 18. శాలిని
 19. శ్యేని(సేని)
 20. సుముఖి(ద్రుతపాదగతి)
 21. స్వాగతం

జగతి (12)

 1. ఇంద్రవంశము(ఇన్దువంశా)
 2. ఉజ్జ్వల
 3. కుసుమవిచిత్ర(గజలలిత)
 4. గణనాథ
 5. చంద్రవర్త్మ
 6. జలధరమాలా (కాంతోత్పీడా)
 7. జలోద్ధతగతి
 8. తోటకము(ఛిత్తక,భ్రమరావళి,నందినీ)
 9. తోవకము(తోదకము-2/దోధకము/తామరస/కలరవము)
 10. ద్రుతవిలంబితము(సుందరీ,హరిణప్లుతా)
 11. నవమాలిని
 12. పదమాలి(మాలతీ)
 13. ప్రభ (ప్రముదితవదన,ప్రభాత,మందాకినీ,గౌరీ,చంచలాక్షీ)
 14. ప్రమితాక్షరము
 15. ప్రహేయ(పుటః)
 16. ప్రియంవద(మత్తకోకిల)
 17. భుజంగప్రయాతము(అప్రమేయా)
 18. మణిమాల-1(అబ్జవిచిత్రా,పుష్పవిచిత్రా)
 19. మేఘవిలసితము
 20. లలిత
 21. వంశస్థము
 22. విశ్వదేవి(వైశ్వదేవీ)
 23. స్రగ్విణీ (లక్ష్మీధర,పద్మినీ)

అతిజగతి (13)

 1. ఇందువదన
 2. కనకప్రభ(మంజుభాషిణి,జయా,నందినీ,ప్రబోధితా,మనోవతీ,విలంబితా,సునందినీ,సుమంగలీ)
 3. కుటజగతి(కుటగతి)
 4. క్షమ(క్షప/చంద్రిక-2)
 5. గౌరి
 6. చంచరీకావళి-1(చంచరీకాతతి)
 7. చంచరీకావళి-2
 8. చంద్రలేఖ
 9. జలదము(లవలీలతా)
 10. ప్రభాతము-2(మృగేంద్రముఖ,సువక్త్రా,అచల)
 11. ప్రహర్షిణి(మయూరపిచ్ఛ)
 12. బలభిన్మణి(అర్ధకుసుమితా)
 13. భంభరగానము
 14. మంజుభాషిణి
 15. మత్తమయూరము(మాయా)
 16. మత్తహంసిని(మత్తహాసిని)
 17. మోహ ప్రలాపము
 18. రతి
 19. రుచిరము(కలావతీ,అతిరుచిరా,సదాగతి)
 20. లత(మదనజవనికా)
 21. శ్రీకర
 22. సుమంగలి-1(కలహంసః)

శక్వరి (14)

 1. అపరాజితము(పరాజితము)
 2. అసంబాధ
 3. ఆలోల
 4. కమలవిలసితము(సురుచిర,,ఉపచిత్ర,సుపవిత్ర)
 5. కలరవము
 6. కుమారి(కురరీరుతా)
 7. గోవృష
 8. జలంధరము
 9. దేవ
 10. నది
 11. నవనందిని
 12. నాందీముఖి
 13. పరమేశ
 14. ప్రహరణకలిత(ప్రహరణకలికా)
 15. భూనుతము-1(లతా,వనలతా,వలనా)
 16. భూనుతము-2
 17. మణికమలవిలసితము
 18. మదనము
 19. మదనార్త(శారదచన్ద్రః)
 20. వనమయూరము(ఇందువదన,ఇన్ద్రవదనా)
 21. వసంతతిలకము(ఉద్ధర్షిణీ,ఔద్ధర్షిణి,కర్ణోత్పలా,మధుమాధవీ,శోభావతీ,సింహోన్నతా,సింహోద్ధతా,మదనము)
 22. వాసంతి
 23. విద్రుమలత
 24. శ్లోకము
 25. సుందరి-2
 26. సుమంగలి-2

అతిశక్వరి (15)

 1. అలసగతి
 2. ఇల
 3. ఇల2
 4. కమలాకర
 5. కలహంసి
 6. గజరాజ
 7. చంద్రరేఖ
 8. చంద్రశేఖర
 9. చంద్రశ్రీ
 10. డిండిమ
 11. నలిని(భ్రమరావలికా,నలినీ,భ్రమరావళి)
 12. మణిగణనికరము(శశికళ)
 13. మణిభూషణము(మణిభూషణశ్రీ,నూతనమ్,రమణీయక,సుందర,ఉత్సర)
 14. మనోజ్ఞము
 15. మహామంగళమణి
 16. మాలిని (నాందీముఖీ)
 17. లలితగతి
 18. శంకర1
 19. సన్నుత
 20. సరసాంక
 21. సుకేసరము(ప్రభద్రక/భద్రక-2)
 22. సుగంధి(ఉత్సవ,ఉత్సాహ,చామర,తూణక,మహోత్సవ,శాలిని-2,ప్రశాంతి)

అష్టి (16)

 1. అశ్వగతి(ఖగతిః,అశ్వాక్రాంత,పద్మముఖీ,సంగత)
 2. గజవిలసిత(ఋషభగజవిలసితమ్)
 3. చంచల (చిత్రశోభ,చిత్రమ్)
 4. చంద్రభాను
 5. చంద్రశ్రీ(ప్రవరలలితమ్)
 6. జ్ఞాన
 7. డమరుక
 8. పంచచామరము(నారాచ,మహోత్సవ)
 9. పద్మకము(పద్మ)-1
 10. పద్మకము(పద్మ)-2
 11. ప్రియకాంత(కాంత)
 12. ఫలసదనము(శిశుభరణమ్)
 13. మంగళమణి
 14. మదనదర్పణ(మదనదర్ప)
 15. మేదిని(వాణి,వాణినీ)
 16. వామదేవ
 17. శంకర2

అత్యష్టి (17)

 1. చంపకకేసరి
 2. జాగ్రత్
 3. తారక
 4. ధృతి(పృథ్వి,విలంబితగతి)
 5. నర్కుటము(కోకిలకాక,నర్దటకమ్)
 6. పదకోకిలకాంక
 7. పాలాశదళము(త్వరితగతి)
 8. పృథ్వి-2
 9. మందాక్రాంతము(శ్రీధరా)
 10. వంశపత్రపతిత
 11. శిఖరిణి
 12. శ్రీమతి
 13. హరిణి

ధృతి (18)

 1. అతివినయ
 2. కుసుమితలతావేల్లిత
 3. క్ష్మాహార
 4. తనుమధ్యమా
 5. తరలి
 6. తాండవజవ
 7. త్వరితపదగతి
 8. దేవరాజ
 9. నిశా-2(నారాచ,నారాచక,మహామలికా,సింహవిక్రీడిత,వరదా )
 10. మత్తకోకిల(చర్చరీ,మల్లికామాల,మాలికోత్తరమాలికా,విబుధప్రియా,హరనర్తన,ఉజ్జ్వల)
 11. శివశంకర (సురభి)
 12. హరనర్తన
 13. హరిణప్లుత

అతిధృతి (19)

 1. కవికంఠభూషణ (కవికంఠవిభూషణ)
 2. చంద్రకళ
 3. తరళము(ధ్రువకోకిల)
 4. ప్రభాకలిత
 5. భూతిలకము
 6. మణిదీప్తి
 7. మేఘవిస్ఫూర్జితం
 8. వాణి
 9. శంభు
 10. శార్దూలవిక్రీడితము
 11. శుభిక

కృతి (20)

 1. అంబురుహము
 2. ఉత్పలమాల
 3. కలిత
 4. ఖచరప్లుతము
 5. ప్రభాకలితము
 6. భుజగ
 7. మత్తకీర
 8. మత్తేభవిక్రీడితము
 9. వసంతమంజరి

ప్రకృతి (21)

 1. కనకలత
 2. కరిబృంహితము
 3. చంపకమాల(సరసీ)
 4. నరేంద్ర
 5. మణిమాల-2
 6. లాటీవిటము
 7. వనమంజరి
 8. సురభూజరాజ
 9. స్రగ్ధర

ఆకృతి (22)

 1. తురగవల్గిత(తురగ)
 2. నతి
 3. భద్రకము-3
 4. భద్రిణీ
 5. మత్తేభ (అశ్వధాటి,సితస్తవకః)
 6. మద్రక
 7. మహాస్రగ్ధర
 8. మానిని (మదిరా,లతాకుసుమ,సంగతా)
 9. యశస్వి
 10. లక్ష్మీ
 11. విచికిలిత(కనకలతిక,అచలవిరతిః)
 12. హంసి

వికృతి (23)

 1. అశ్వలలితము(అద్రితనయా)
 2. కవిరాజవిరాజితము (హంసగతి,మహాతరుణీదయిత,శ్రవణాభరణమ్)
 3. కుసుమ
 4. గాయక
 5. తుల్య2
 6. పద్మనాభము
 7. మత్తాక్రీడ

సంకృతి (24)

 1. అష్టమూర్తి
 2. క్రౌంచపదం(పంచశిర,కోకపదమ్)
 3. తన్వి
 4. తుల్య1
 5. దుర్మిల(ద్విమిలా)
 6. మేదురదన్తమ్(కిరీట)
 7. శృంగార
 8. సరసిజము

అభికృతి (25)

 1. ధరణిధరగతి(జలదరవ,అలకా)
 2. బంధుర
 3. భాస్కరవిలసితము
 4. రాజహంస
 5. వనరుహ
 6. విజయ
 7. శతపత్ర (చారుమతి)
 8. శోభనమహాశ్రీ
 9. సాధ్వీ
 10. సురుచి

ఉత్కృతి (26)

 1. అపవాహ
 2. కల్యాణ
 3. ప్రభు
 4. భుజంగవిజృంభితము
 5. మంగళమహాశ్రీ
 6. మలయజము
 7. వరాహ
 8. శంభునటనము

ఉద్ధురమాల (>26)

 1. త్రిభంగి
 2. దర
 3. బంధురము
 4. రమణకము
 5. లయగ్రాహి
 6. లయవిభాతి
 7. లయహారి
 8. లాక్షణి
 9. శాలూర

అసమ వృత్తములు

 1. అంగజాస్త్రము
 2. అజిత ప్రతాపము
 3. ఉపజాతి
 4. కోమలి
 5. నదీప్రఘోషము
 6. నారీప్లుత
 7. మనోహరము
 8. రతిప్రియ
 9. రథగమన మనోహరము
 10. వారాంగి
 11. వియోగిని
 12. వీణారచనము
 13. శరభక్రీడా
 14. శ్రీరమణము


  సంస్కృత ఛందస్సులు

  వృత్తములు

  ఉక్త (1)

 1. స్ను(క్షితి)

అత్యుక్త (2)

 1. చారు
 2. మధు
 3. మహీ

మధ్య (3)

 1. పాఞ్చాలి
 2. బలాకా
 3. మన్దరి
 4. మృగేన్దు
 5. హరణి

ప్రతిష్ఠ (4)

 1. అనృజు
 2. ఋజు
 3. కారు
 4. తావురి
 5. దోలా
 6. ధరా
 7. ధారి
 8. నన్దః
 9. ముగ్ధమ్
 10. వారి
 11. సతీ

సుప్రతిష్ఠ (5)

 1. కలలి
 2. కల్కి
 3. కిఞ్జల్కి
 4. కుమ్భారి
 5. క్షుత్
 6. క్షుపమ్
 7. ఛిద్రమ్
 8. జతు
 9. నరీ
 10. నాలీ
 11. పాంశు
 12. పాలి
 13. ప్రియా
 14. భ్రూః
 15. మాలీనమ్
 16. లోలమ్
 17. వరీయః
 18. వార్ద్ధి
 19. విట్
 20. వైనసమ్
 21. శిలా
 22. హలి
 23. హాసికా
 24. హ్రీః

గాయత్రి (6)

 1. అతికలి
 2. అనిభృతమ్
 3. అభిఖ్యా(సలిల)
 4. అమతి
 5. అయమితమ్
 6. అరజస్కా
 7. అర్తి
 8. అవోఢా
 9. ఇన్ధా
 10. ఉపవలి
 11. కంసరి
 12. కచ్ఛపీ
 13. కఞ్జా
 14. కమనీ
 15. కరేణుః
 16. కర్మదా
 17. కుహీ
 18. క్షమాపాలి
 19. గుణవతీ
 20. ఢుణ్ఢి
 21. తన్త్రీ
 22. నన్ది(బిల్వ)
 23. నిరసికా
 24. నిస్కా
 25. పన్థా
 26. పికాలీ(చంద్రమౌళి)
 27. పుటమర్ది
 28. ప్రతరి
 29. ప్రోథా
 30. మఙ్కురమ్
 31. మధుమారకమ్
 32. మన్త్రికా
 33. మన్థానకమ్
 34. మశగా
 35. మాలతికా
 36. మృదుకీలా
 37. రాఢి
 38. వభ్రూః
 39. వలీముఖీ
 40. విజోహా
 41. విన్దు
 42. విససి
 43. వృత్తహారి
 44. శివ(ఆర్భవమ్)
 45. శునకమ్
 46. సభా (గురుమధ్యా,శఙ్ఖద్యుతి)
 47. సరి
 48. సావటు
 49. సాహూతి
 50. సిన్ధురయా
 51. సుదాయి
 52. సోపధి
 53. సోమశ్రుతి
 54. సౌరభి
 55. స్థాలీ
 56. హాటకశాలి

ఉష్ణిక్కు (7)

 1. అచటు
 2. అధికారీ
 3. అధీరా
 4. అనాసాది
 5. అను
 6. అమతిః
 7. అమ్మేథీ
 8. అలాలాపి
 9. అహతిః
 10. అహరి
 11. అహింసా
 12. ఇభభ్రాన్తా
 13. ఉన్దరి
 14. ఉపోదరి
 15. ఉపోహా
 16. ఉలపా
 17. ఊపికమ్
 18. ఋచా
 19. కంసాసారి
 20. కఠోద్గతా
 21. కరభిత్
 22. కల్పముఖీ
 23. కామోద్ధతా
 24. కార్పికా
 25. కాలమ్బీ
 26. కాహీ
 27. కిణపా
 28. కిర్మీరమ్
 29. కిశలయమ్
 30. కుఠారికా
 31. కురది
 32. కేశవతీ
 33. కోశి
 34. క్రోడాన్తికమ్
 35. ఖరకరా
 36. ఖర్పరి
 37. ఖర్విణీ
 38. గుఞ్జా
 39. గూర్ణికా
 40. గృహిణీ
 41. గోధి
 42. చిరరుచిః
 43. జాసరి
 44. దేవలమ్
 45. దోషా
 46. ధనధరి
 47. నన్దథు
 48. నర్హి
 49. నవసరా
 50. నిమ్నాశయా
 51. నిర్వాధికా
 52. నీహారీ
 53. పద్ధరి
 54. పరభాను
 55. పరభృతమ్
 56. పురటి
 57. పురోహితా
 58. పూర్ణా
 59. పౌరసరి
 60. ప్రతర్ది
 61. ప్రహాణః
 62. ప్రోఞ్ఛితా
 63. బహులయా
 64. భీమార్జనమ్
 65. భూరిమధు
 66. భూరివసు
 67. మణిముఖీ
 68. మయూరీ
 69. మహనీయా
 70. మహోద్ధతా
 71. మహోధికా
 72. మహోన్ముఖీ
 73. మాయావినీ
 74. మీనపదీ
 75. మురజికా
 76. ముశకి
 77. ముహురా
 78. మృష్టపాదా
 79. మేథికా
 80. మౌరలికమ్
 81. మౌలిస్రక్
 82. యమనకమ్
 83. రసధారి
 84. రాజరాజీ
 85. లోలతను
 86. వయస్యః
 87. వరజాపి
 88. వరశశి
 89. వర్కరితా
 90. వర్ద్ధిష్ణు
 91. వహిర్వలి
 92. వాసకి
 93. విరోహి
 94. వీరవటు
 95. వృన్దా
 96. వేధాః
 97. వ్యాహారి
 98. శన్తను
 99. శమ్బూకః
 100. శరగీతిః
 101. శిప్రా
 102. శ్రోణీ
 103. సమ్పాకః
 104. సరలాఙ్ఘ్రి
 105. సామికా
 106. సుమోహితా(పద్యా)
 107. సురి
 108. సైరవీ
 109. సౌరకాన్తా
 110. స్తరధి
 111. స్థూలా
 112. హంసమాలా
 113. హర్షిణీ
 114. హిన్దీరమ్
 115. హీరమ్
 116. హోడపదా
 117. హోలా

అనుష్టుప్పు (8)

 1. అఖనిః
 2. అతిజని
 3. అనిర్భారః
 4. అనృతనర్మ
 5. అప్రీతా(శాఖోటకి)
 6. అమనా
 7. అమరన్ది
 8. అమానికా
 9. అరాలి
 10. అరి
 11. ఆకతను
 12. ఆఖ్ర్టమ్
 13. ఇన్ద్రఫలా
 14. ఈడా
 15. ఉపలినీ
 16. కరఞ్జి
 17. కరాలీ
 18. కలిలా
 19. కిష్కు
 20. కురరికా
 21. కురుచరీ
 22. కులచారి
 23. కులాధారీ
 24. కుశకమ్
 25. కృతయుః
 26. కృష్ణగతికా
 27. కౌచమారః
 28. క్షరమ్
 29. గజగతిః
 30. గోపావేదీ
 31. చతురీహా
 32. చయనమ్
 33. తుఙ్గా
 34. దిగీశః
 35. నఖపదా
 36. నాగారి
 37. నిరుదమ్
 38. పఞ్చశిఖా
 39. పఞ్జరి
 40. పరిధారా
 41. పాకలి
 42. పాఞ్చాలాఙ్ఘ్రిః
 43. పారాన్తచారీ
 44. ప్రతిసీరా
 45. భార్ఙ్గీ
 46. భాషా
 47. భూమధారీ
 48. మనోలా
 49. మన్థరి
 50. మరు
 51. మాణ్డవకమ్
 52. మౌలిమాలికా
 53. యశస్కరీ
 54. యుగధారి
 55. రుద్రాలీ
 56. లక్ష్మీ
 57. వలీకేన్దు
 58. వసన (కమల,మహి,లసదసు)
 59. వాతులి
 60. వాత్యా
 61. వాన్తభారః
 62. విద్యా
 63. విరాజికరా
 64. విహావా
 65. వృతుముఖీ
 66. వృన్తమ్
 67. వేశి
 68. శల్లకప్లుతమ్
 69. శిఖిలిఖితా
 70. సన్ధ్యా
 71. సమానికా
 72. సరఘా
 73. సారావనదా
 74. సిన్ధుక్
 75. సృతమధు
 76. హఠినీ
 77. హరిత్
 78. హరిపదమ్
 79. హేమరూపమ్

బృహతి (9)

 1. అనవీరా
 2. అయనపతాకా
 3. అర్ధకలా
 4. అర్ధక్షామా
 5. అవనిజా
 6. ఆకేకరమ్
 7. ఉదరశ్రి
 8. కఠినాస్థి
 9. కలహమ్
 10. కాంసీకమ్
 11. కామా
 12. కీటమాలా
 13. కుహూ
 14. ఖేలాఢ్యమ్
 15. చులకమ్
 16. తోమరమ్
 17. దధి
 18. ధృతహాలా
 19. ధౌనికమ్
 20. నిభాలితా
 21. నిర్విన్ధ్యా
 22. నిషధమ్
 23. ప్రవహ్లికా
 24. ప్రియతిలకా
 25. బిమ్బమ్
 26. భుజఙ్గసఙ్గతా
 27. భౌరికమ్
 28. మణిమధ్యమ్
 29. మదనకమ్
 30. మధుమల్లీ
 31. మసృణమ్
 32. మాయాసారీ
 33. ముఖలా
 34. మేఘాలోకః
 35. రఞ్జకమ్
 36. రమ్భా
 37. రవోన్ముఖీ
 38. రూపామాలీ
 39. లీలా
 40. వన్దారుః
 41. వల్గా
 42. వారిధియానమ్
 43. వికచవతీ
 44. విశల్యమ్
 45. వీరా
 46. వైసారుః
 47. శమ్బరధారీ
 48. శరలీఢా
 49. శశికరీ
 50. సమ్బుద్ధిః
 51. సహేలికా
 52. సుగన్ధిః
 53. స్ఫుటఘటితా
 54. హలోద్గతా

పంక్తి (10)

 1. అక్షరావలీ
 2. అచలపఙ్క్తిః
 3. అనుచాయితా
 4. అమృతగతిః
 5. అసితధారా
 6. అహిలా
 7. ఇన్ద్రః
 8. ఉదితమ్
 9. ఉన్నాలమ్
 10. ఉపధాయ్యా
 11. ఉపసంకులా
 12. ఋతమ్
 13. కర్ణపాలికా
 14. కలాపాన్తరితా
 15. కాణ్డముఖీ
 16. కామచారి
 17. కామనిభా
 18. కీలాలమ్
 19. కూలమ్
 20. కృకపాది
 21. కృతకవలి
 22. కృతమణితా
 23. కేరమ్
 24. ఖేటకమ్
 25. ఖౌరలి
 26. గణదేహా
 27. గహనా
 28. చారుచారణమ్
 29. చితిభృతమ్
 30. ఛలితకమ్
 31. జరా
 32. తనిమా
 33. ద్వారవహా
 34. ధమనికా
 35. ధూమ్రాలీ
 36. నమేరుః
 37. నరగా
 38. నిర్మేధా
 39. నీరనిధిః
 40. నీరాఞ్జలిః
 41. నీరోహా
 42. నేమధారి
 43. పణవః
 44. పద్మావర్త్తః
 45. పరిచారవతీ
 46. ప్రవాదపదా
 47. ప్రసరా
 48. ఫలధరమ్
 49. ఫలినీ
 50. బలధారీ
 51. బోధాతురా
 52. భిన్నపదమ్
 53. మకరముఖీ
 54. మధ్యాధారా
 55. మహిమావసాయి
 56. రసభూమ
 57. లులితమ్
 58. వంశారోపీ
 59. వడిశభేదినీ
 60. వనితావినోది
 61. వర్మితా
 62. వర్హాతురా
 63. వారవతీ
 64. విరలమ్
 65. విరేకి
 66. విశదచ్ఛాయః
 67. విశాలప్రభమ్
 68. విశాలాన్తికమ్
 69. విస్రంసి
 70. వీరాన్తా
 71. శరత్
 72. శేఫాలీ
 73. సంహతికా
 74. సరసముఖీ
 75. సరావికా
 76. సహజా
 77. సుఖేలా
 78. సురయానవతీ
 79. సురాక్షీ
 80. సుషమా
 81. హీరలమ్బి
 82. హేమహాసః

త్రిష్టుప్పు (11)

 1. అగరిమ్
 2. అన్తర్వనితా
 3. అపయోధా
 4. అమన్దపాదః
 5. అమాలీనమ్
 6. అమోఘమాలికా
 7. అర్థశిఖా
 8. ఆరాధినీ
 9. ఆశాపాదః
 10. ఈహామృగీ
 11. ఉదితదినేశః
 12. ఉదితవిజోహా
 13. ఉద్ధతికరీ
 14. ఉపచిత్రమ్
 15. ఉపదారికా
 16. ఉపహితచణ్డీ
 17. కడారమ్
 18. కనకకామినీ
 19. కనకమఞ్జరీ
 20. కన్దవినోదః
 21. కలస్వనవంశః
 22. కలితకమలవిలాసః
 23. కాముకలేఖా
 24. కాలవర్మ
 25. కుశలకలావతికా
 26. కూలచారిణీ
 27. కేలిచరమ్
 28. క్రోశితకుశలా
 29. ఖటకా
 30. గమ్భారి
 31. గల్లకమ్
 32. గహ్వరమ్
 33. జవనశాలినీ
 34. జాలపాదః
 35. జిహ్మాశయా
 36. దమనకమ్
 37. దామఘటితా
 38. దారికా
 39. దారుదేహా
 40. నాభసమ్
 41. నిరవధిగతిః
 42. నీలా
 43. పఞ్చశాఖీ
 44. పటుపట్టికా
 45. పరిమలలలితమ్
 46. పిచులమ్
 47. ప్రతారితా
 48. ప్రపాతావతారమ్
 49. ప్రఫుల్లకదలీ
 50. ప్రసృమరకరా
 51. భారతీ
 52. భుజగహారిణీ
 53. భుజఙ్గీ
 54. భుజలతా
 55. భూరిఘటకమ్
 56. మదనమాలా
 57. మదనయా
 58. మాత్రా
 59. మాలవికా
 60. మేఘధ్వనిపూరః
 61. రోధకమ్
 62. లక్షణలీలా
 63. లలితాగమనమ్
 64. లలితాలబాలమ్
 65. వర్ణబలాకా
 66. వల్లవీవిలాసః
 67. వాతోర్మీ
 68. వారయాత్రికమ్
 69. వార్త్తాహారీ
 70. వికసితపద్మావలీ
 71. విమలా
 72. విలమ్బితమధ్యా
 73. విలులితమఞ్జరీ
 74. విశ్వవిరాట్(సాయం)
 75. విష్టమ్భః
 76. విహారిణీ
 77. వీవధః
 78. శల్కశకలమ్
 79. శేషాపీడమ్
 80. శ్రమితశిఖణ్డీ
 81. శ్రితకమలా
 82. శ్రుతకీర్త్తిః
 83. సంశ్రయశ్రీః
 84. సంసృతశోభాసారః
 85. సమిత్
 86. సమ్మదమాలికా
 87. సరోజవనికా
 88. సాన్ద్రపదమ్
 89. సామపదా
 90. సీధుః
 91. సువృత్తిః
 92. సైనికమ్
 93. సౌభగకలా
 94. సౌరభవర్ద్ధినీ
 95. హరికాన్తా

జగతి (12)

 1. అతివాసితా
 2. అనీచకమ్
 3. అన్తర్వికాసవాసకః
 4. అరిలా
 5. అర్జితఫలికా
 6. అర్దితపాదమ్
 7. అర్పితమదనా
 8. అవిరలరతికా
 9. అసుధారా
 10. ఆధిదైవీ
 11. ఉదయనముఖీ
 12. ఉదర్కరచితా
 13. ఉపధానమ్
 14. ఉపలేఖా
 15. కరమాలా
 16. కలవల్లివిహఙ్గః
 17. కాసారక్రాన్తా
 18. కింశుకాస్తరణమ్
 19. కుమారగతిః
 20. కుముదినీవికాశః
 21. కుమ్భోధ్నీ
 22. కురఙ్గావతారః
 23. కృతకతికా
 24. గలితనాలా
 25. ఛలితకపదమ్
 26. జ్వలితా
 27. తరలనయనమ్
 28. దోర్లీలా
 29. ద్రుతపదమ్
 30. ధవలకరీ
 31. ధృష్టపదమ్
 32. నగమహితా
 33. నిమగ్నకీలా
 34. నీరాన్తికమ్
 35. నీలగిరికా
 36. పథికాన్తా
 37. పరితోషా
 38. పరిపుఙ్ఖితా
 39. పరిమితవిజయా
 40. పరిలేఖః
 41. పికాలికా
 42. ప్రసృమరమరాలికా
 43. బధిరా
 44. బలోర్జితా
 45. భసలవినోదితా
 46. భాసితభరణమ్
 47. భాసితసరణిః
 48. భుజఙ్గజుషీ
 49. మత్తాలీ
 50. మలయసురభిః
 51. మిథునమాలీ
 52. మిహిరా
 53. ముకులితకలికావలీ
 54. మోదకమ్
 55. మౌక్తికదామ
 56. రసికపరిచితా
 57. రాధికా
 58. రూపావలిః
 59. లలనా
 60. లలామలలితాధరా
 61. లలితమ్
 62. లీఢాలర్కః
 63. లీలారత్నమ్
 64. లుమ్బాక్షీ
 65. వనితాభరణమ్
 66. వనితావిలోకః
 67. వరత్రా
 68. వలభీ
 69. వసనవిశాలా
 70. వసన్తహాసః
 71. వాసరమణికా
 72. వికత్థనమ్
 73. వికలవకులవల్లీ
 74. విజయపరిచయా
 75. విద్యాధారః
 76. విద్రుమదోలా
 77. విధారితా
 78. విపులపాలికా
 79. విప్లుతశిఖా
 80. వియోగవతీ
 81. విరతప్రభా
 82. విరతిమహతీ
 83. విరలా
 84. విరలోద్ధతా
 85. వివరవిలసితమ్
 86. విశాలామ్భోజాలీ
 87. విశిఖలతా
 88. విషమవ్యాలీ
 89. వీణాదణ్డమ్
 90. వీరణమాలా
 91. వ్యాయోగవతీ
 92. శమ్పా
 93. శరమేయా
 94. శుద్ధాన్తమ్
 95. సఙ్గమవతీ
 96. సమయప్రహితా
 97. సమ్మదవదనా
 98. సరోజావాలీ
 99. సాక్షీ
 100. సారఙ్గః
 101. సిక్తమణిమాలా
 102. సుఖశైలమ్
 103. సుతలమ్
 104. సుభద్రావతరణిః
 105. సువనమాలికా
 106. సువిహితా
 107. స్వరవర్షిణీ

అతిజగతి (13)

 1. అట్టాసినీ
 2. అడమరుః
 3. అనిలోద్ధతముఖీ
 4. అభీరుకా
 5. అభ్రభ్రమశీలా
 6. అమితనగానికా
 7. అమ్బుదావలీ
 8. ఉదాత్తహాసః
 9. ఉపగతశిఖా
 10. ఉపచితరతికా
 11. ఉపసరసీ
 12. ఉల్కాభాసః
 13. కఠినీ
 14. కనకకేతకీ
 15. కనకితా
 16. కన్దః
 17. కరపల్లవోద్గతా
 18. కలనాయికా
 19. కలాధామమ్
 20. కలాపతిప్రభా(మనోహర)
 21. కిరాతః
 22. కీరలేఖా
 23. కుబేరకటికా
 24. కోమలకల్పకలికా
 25. గరుదవారితా
 26. గుణసారికా
 27. జగత్సమానికా
 28. తారకమ్
 29. దర్పమాలా
 30. ద్రుతలమ్బినీ
 31. నరావలిః
 32. పఙ్కజధారిణీ
 33. పఙ్కవతీ
 34. పఙ్కావలిః
 35. పరగతిః
 36. పరివృఢమ్
 37. పారావతః
 38. మఞ్జుమాలతీ
 39. మర్మస్ఫురమ్
 40. మాణవికావికాషః
 41. లీలాలోలః
 42. లోధ్రశిఖా
 43. వరివశితా
 44. వామవదనా
 45. వాసవిలాసవతీ
 46. విదలా
 47. విధురవితానమ్
 48. వినతాక్షీ
 49. విపన్నకదనమ్
 50. విభా
 51. విరోధినీ
 52. వృద్ధవామా
 53. శలభలోలా
 54. శ్రద్ధరాన్తా
 55. సవ్యాలీ
 56. సారసనావలిః
 57. సార్ద్ధపదా
 58. సుకర్ణపూరమ్
 59. సుఖకారికా
 60. స్విన్నశరీరమ్
 61. హరవనితా

శక్వరి (14)

 1. అకహరి
 2. అఞ్చలవతీ
 3. అనన్తదామా
 4. అనిన్దగుర్విన్దుః
 5. అర్కశేషా
 6. అలకాలికా
 7. ఉన్నర్మ
 8. ఉపకారికా
 9. కర్ణిశరః
 10. కలహేతికా
 11. కలాధరః
 12. కల్పకాన్తా
 13. కల్పమీలితా
 14. కాకిణికా
 15. కామలా
 16. కామశాలా
 17. కారవిణీ
 18. కాలధ్వానమ్
 19. కుడఙ్గికా
 20. కుసుమ్భినీ
 21. కూర్చలలితమ్
 22. కృతమాలమ్
 23. క్రీడాయతనమ్
 24. గగనగతికా
 25. గగనోద్గతా
 26. చక్రమ్
 27. చూడాపీడమ్
 28. చేలాఞ్చలమ్
 29. జలదరసితా
 30. జాహముఖీ
 31. దృప్తదేహా
 32. ధీరధ్వానమ్
 33. నాన్దీముఖీ
 34. నాసాభరణమ్
 35. నిర్ముక్తమాలా
 36. నిర్యత్పారావారః
 37. పథ్యా
 38. పరిణాహీ
 39. పరీవాహః
 40. పారావారః
 41. పుష్పశకటికా
 42. ప్రతిభాదర్శనమ్
 43. ప్రపన్నపానీయమ్
 44. ప్రపాతః
 45. బభ్రులక్ష్మీః
 46. బిమ్బాలక్ష్యమ్
 47. భూరిశిఖా
 48. మదావదాతా
 49. మధుపాలి
 50. మన్మథః
 51. రతిరేఖ
 52. లలితపతాకా
 53. వంశోత్తంసా
 54. వశమూలమ్
 55. వాటికావికాశః
 56. వితానితా
 57. వినన్దినీ
 58. విన్ధ్యారూఢమ్
 59. విపాకవతీ
 60. విలమ్బనీయా
 61. విశమ్భరి
 62. సఙ్కల్పాసారః
 63. సమ్బోధా
 64. సరమాసరణిః
 65. సుధాధరా
 66. హేతిః
 67. హేమమిహికా

అతిశక్వరి (15)

 1. ఆనద్ధమ్
 2. ఊహినీ
 3. ఏలా
 4. కర్ణలతా
 5. కుమారలీలా
 6. క్రీడితకటకా
 7. చమరీచరమ్
 8. చార్వటకమ్
 9. చిత్రా
 10. జననిధివేలా
 11. దీపకమ్
 12. ధోరితమ్
 13. నిశిపాలమ్
 14. పరిమలమ్
 15. ప్లవఙ్గమః
 16. బహులాభ్రమ్
 17. మణిహంసః
 18. మదనమాలికా
 19. మయూవదనా
 20. మితసక్థి
 21. లాస్యకారీ
 22. లీలాచన్ద్రమ్
 23. లీలాలేఖః
 24. వజ్రాలీ
 25. వాణీభూషా
 26. విపినతిలకమ్
 27. విశకలితా
 28. శఙ్కావలీ
 29. శరకల్పా
 30. శరహతిః
 31. శాన్తసురభిః
 32. శీర్శవిరహితా
 33. సారిణీ
 34. సింహపుచ్ఛమ్
 35. స్ఫోటకృఈడమ్

అష్టి (16)

 1. అచలధృతిః
 2. అనిలోహా
 3. అభిధాత్రీ
 4. ఆరభటీ
 5. కమలపరమ్
 6. కలధౌతపదమ్
 7. కలహకరమ్
 8. కల్పధారి
 9. కల్పాహారీ
 10. కుల్యావర్త్తమ్
 11. గరుడరుతమ్
 12. చకితా
 13. చన్ద్రాపీడమ్
 14. తరవారికా
 15. త్రోటకమ్
 16. దన్తాలికా
 17. నరశిఖీ
 18. పరిఖాయతనమ్
 19. ప్రతీపవల్లీ
 20. భీమావర్త్తః
 21. భోగావలిః
 22. మదనలలితా
 23. మాలావలయమ్
 24. మాల్యోపస్థమ్
 25. వక్రావలోకః
 26. వలివదనమ్
 27. సారవరోహా
 28. సూతశిఖా

అత్యష్టి (17)

 1. అచలనయనమ్
 2. అతిశాయినీ
 3. కర్ణస్ఫోటమ్
 4. కాన్తారమ్
 5. కామరూపమ్
 6. కాలసారోద్ధతః
 7. కాసారమ్
 8. క్రూరాశనమ్
 9. తితిక్షా
 10. ప్రతీహారః
 11. ఫల్గుః
 12. బాలవిక్రీడితమ్
 13. భారాక్రాన్తా
 14. మానాక్రాన్తా
 15. మాలాధరః
 16. వంశలః
 17. వల్వజమ్
 18. వాహాన్తరితమ్
 19. విధురవిరహితా
 20. విరుదరుతమ్
 21. వీరవిశ్రామః
 22. శాయినీ
 23. శుకవనితా
 24. సలేఖా
 25. హారిణీ

ధృతి (18)

 1. అర్ధాన్తరాలాపి
 2. అశ్వగతిః
 3. క్రీడచన్ద్రమ్
 4. క్రోడక్రీడమ్
 5. చన్ద్రలేఖా
 6. తుములకమ్
 7. దణ్డీ
 8. నన్దనమ్
 9. నీలశార్దూలమ్
 10. పతఙ్గపాదః
 11. పరామోదః
 12. పరిపోషకమ్
 13. పర్విణీ
 14. పార్థివమ్
 15. మఞ్జీరా
 16. వసుపదమఞ్జరీ
 17. విలులితవనమాలా
 18. శార్దూలలలితమ్
 19. షట్పదేరితమ్
 20. సత్కేతుః
 21. సిన్ధుసౌవీరమ్
 22. హరిణప్లుతమ్
 23. హీరకహారధరమ్

అతిధృతి (19)

 1. కలాపదీపకమ్
 2. కల్పలతాపతాకినీ
 3. కిరణకీర్త్తిః
 4. గ్రావాస్తరణమ్
 5. ఛాయా
 6. ఝిల్లీలీలా
 7. టఙ్కణమ్
 8. ధవలమ్
 9. నిర్గలితమేఖలా
 10. ప్రపఞ్చచామరమ్
 11. ఫుల్లదామ
 12. మారాభిసరణమ్
 13. లోలలోలమ్బలీలమ్
 14. విధునిధువనమ్
 15. శిలీముఖోజ్జృమ్భితమ్
 16. సురసా

కృతి (20)

 1. అవన్ధ్యోపచారః
 2. ఈదృషమ్
 3. గీతికా
 4. భారావతారః
 5. భూరిశోభా
 6. భేకాలోకః
 7. వాణీవాణః
 8. విష్వగ్వితానమ్
 9. వీరవిమానమ్
 10. శోభా
 11. సంలక్ష్యలీలా
 12. సువదనా
 13. సౌరభశోభాసారః

ప్రకృతి (21)

 1. అశోకలోకః
 2. కనకమాలికా
 3. కమలశిఖా
 4. కలమతల్లికా
 5. తడిదమ్బరమ్
 6. తల్పకతల్లజమ్
 7. దూరావలోకః
 8. ప్రతిమా
 9. మన్దాక్షమన్దరమ్
 10. లలితలలామ
 11. విద్యదాలీ
 12. శరకాణ్డప్రకాణ్డమ్

ఆకృతి (22)

 1. అయమానమ్
 2. అర్భకమాలా
 3. కఙ్కణక్వాణః
 4. కఙ్కణక్వాణవాణీ
 5. ద్రుతముఖమ్
 6. నిష్కలకణ్ఠీ
 7. భద్రకమ్
 8. భస్త్రానిస్తరణమ్
 9. భీమాభోగః
 10. భుజఙ్గోద్ధతమ్
 11. భోగావలీ
 12. వనవాసినీ
 13. వాసకలీలా
 14. వీరనీరాజనా
 15. స్వర్ణాభరణమ్

వికృతి (23)

 1. అమరచమరీ
 2. ఇన్ద్రవిమానమ్
 3. గోత్రగరీయః
 4. చకోరః
 5. పరిధానీయమ్
 6. పారావారాన్తస్థమ్
 7. పులకాఞ్చితమ్
 8. మత్తగజేన్ద్రః
 9. మన్థరాయనమ్
 10. మానవతీ
 11. రామాబద్ధమ్
 12. విపులాయితమ్
 13. విలమ్బలలితమ్
 14. విలాసవాసః
 15. సంభృతశరధిః

సంకృతి (24)

 1. అతులపులకమ్
 2. అధీరకరీరమ్
 3. అనామయమ్
 4. అర్దితమ్
 5. ఉత్కటపట్టికా
 6. గఙ్గోదకమ్
 7. ధౌరేయమ్
 8. పార్షతసరణమ్
 9. భాసమానబిమ్బమ్
 10. భుజఙ్గః
 11. వంశలోన్నతా
 12. విగాహితగేహమ్
 13. వేల్లితవేలమ్
 14. శమ్బరమ్
 15. సమాహితమ్

అభికృతి (25)

 1. అభ్రబ్రమణమ్
 2. కుముదమాలా
 3. క్రోశపదా
 4. చిత్తచిన్తామణిః
 5. నీపవనీయకమ్
 6. భావినీవిలసితమ్
 7. మల్లపల్లీప్రకాశమ్
 8. ముదిరమ్
 9. రసికరసాలా
 10. విరహవిరహస్యమ్
 11. విశేషకబలితమ్
 12. వ్యాకోశకోశలమ్
 13. శరభూరిణీ
 14. శివికా
 15. సౌదామనదామ
 16. హ్రీణహైయఙ్గవీనమ్

ఉత్కృతి (26)

 1. అశోకానోకహమ్
 2. ఆభాసమానమ్
 3. ఉజ్ఝితకదనమ్
 4. కర్ణాటకమ్
 5. కాకలీకలకోకిలః
 6. కుమ్భకమ్
 7. కుహకకుహరమ్
 8. చారుగతిః
 9. జీమూతధ్వానమ్
 10. తనుకిలకిఞ్చితమ్
 11. ప్రియజీవితమ్
 12. భసలశలాకా
 13. వశంవదః
 14. వికుణ్ఠకణ్ఠః
 15. వినయవిలాసః
 16. వినిద్రసిన్ధురః
 17. విరామవాటికా
 18. విశ్వవిశ్వాసః
 19. విషాణాశ్రితమ్
 20. వీరవిక్రాన్తః
 21. శకున్తకున్తలః
 22. శృఖలవలయితమ్
 23. సూరసూచకః

ఇతర

 1. అకుసుమచరమ్
 2. అకోషకృష్టా
 3. అఞ్చితాగ్రా
 4. అతిప్రతివినీతా
 5. అతిసురహితా
 6. అతైలమ్
 7. అనఙ్గపదమ్
 8. అనాలేపనమ్
 9. అనాసవవాసితా
 10. అనిరయా
 11. అనూపకమ్
 12. అపరప్రీణితా
 13. అపరవక్త్రమ్
 14. అప్రమాథినీ
 15. అమరావతీ
 16. అమరావతీ
 17. అయవతీ
 18. అరున్తుదః
 19. అర్ధరుతమ్
 20. అర్భకపఙ్క్తిః
 21. అలిపదమ్
 22. అల్పరుతమ్
 23. అవరోధవనితా
 24. అవరోధవనితా
 25. అవహిత్రా
 26. అవాచీకృతవదనా
 27. అసుధా
 28. అసురాఢ్యా
 29. అహీనతాలీ
 30. ఆఖ్యానకీ
 31. ఆర్ద్రా
 32. ఆలేపనమ్
 33. ఆలోలఘటికా
 34. ఆసవవాసితా
 35. ఇన్దుమా
 36. ఈహా
 37. ఉద్గతా
 38. ఉపచిత్రా
 39. ఉపమేయా
 40. ఉపసరసీకమ్
 41. ఉపస్థితప్రచుపితమ్
 42. ఉపాఢ్యమ్
 43. ఉపాఢ్యమ్
 44. ఉపోద్గతా
 45. ఉపోద్గతా
 46. ఉలపోహా
 47. ఋద్ధిః
 48. ఔపగవమ్
 49. ఔపగవీతమ్
 50. కమలాకరా
 51. కరధా
 52. కరభోద్ధతా
 53. కరీరితా
 54. కర్ణినీ
 55. కలనా
 56. కలనావతీ
 57. కాన్తా
 58. కామాక్షీ
 59. కింశుకావలీ
 60. కిన్నటకః
 61. కిలికితా
 62. కిలికితా
 63. కీర్తిః
 64. కుమారీ
 65. కేతుః
 66. కేతుమతీ
 67. కోరకితా
 68. ఘటికా
 69. చమూరుః
 70. చమూరుభీరుః
 71. జాయా
 72. జారిణీ
 73. ద్రుతమధ్యా
 74. ధీరావర్త్తః
 75. ధీరావర్త్తః
 76. నటకః
 77. నవనీలతా
 78. నిర్మధువారి
 79. పద్మావతీ
 80. పద్మావతీ
 81. పరప్రీణితా
 82. పరవక్త్రమ్
 83. పాటలికా
 84. పాతశీలా
 85. పుష్టిదా
 86. పుష్పితాగ్రా
 87. ప్రతివినీతా
 88. ప్రభాసితా
 89. ప్రభాసితా
 90. ప్రమాథినీ
 91. ప్రమాలికా
 92. ప్రమోదపదమ్
 93. ప్రమోదపరిణీతా
 94. ప్రేమా
 95. బద్ధా
 96. బాలా
 97. బుద్ధిః
 98. బృహచ్ఛరావతీ
 99. భద్రవిరాట్
 100. భద్రా
 101. భుజఙ్గభృతా
 102. మదాక్రాన్తా
 103. మధువారి
 104. మనహాసా
 105. మాయా
 106. మార్దఙ్గీ
 107. మార్దఙ్గీ
 108. మాలా
 109. మృదుమాలతీ
 110. యుద్ధవిరాట్
 111. రతాఖ్యానకీ
 112. రమణా
 113. రామా
 114. రుచిముఖీ
 115. లలితమ్
 116. లాస్యలీలా
 117. లాస్యలీలాలయః
 118. లుప్తా
 119. వరాసికా
 120. వర్గవతీ
 121. వర్ద్ధమానమ్
 122. వసన్తమాలికా
 123. వాణీ
 124. వాసన్తికా
 125. వాసవవన్దితా
 126. వాసవవాసినీ
 127. వాసినీ
 128. విపరీతాఖ్యానకీ
 129. విమానినీ
 130. విమానినీ
 131. విముఖీ
 132. వియద్వాణీ
 133. వియద్వాణీ
 134. విలాసవాపీ
 135. విశ్వప్రమా
 136. వేగవతీ
 137. వైధాత్రీ
 138. వైయాలీ
 139. వైసారీ
 140. శఙ్ఖచూడా
 141. శరావతీ
 142. శాలభఞ్జికా
 143. శాలా
 144. శిశిరశిఖా
 145. శిశిరా
 146. శిశుముఖీ
 147. శీలాతురా
 148. శుకావలీ
 149. సంపాతశీలా
 150. సమయవతీ
 151. సముద్రకాన్తా
 152. సమ్మదాక్రాన్తా
 153. సరసీకమ్
 154. సాచీకృతవదనా
 155. సారికా
 156. సుధా
 157. సున్దరీ
 158. సున్దరీ
 159. సురహితా
 160. సురాఢ్యా
 161. సౌరభకమ్
 162. సౌరభేయీ
 163. హంసీ
 164. హరిణీప్లుతా
 165. హరిణీప్లుతా
 166. హరిలుప్తా
 167. హీనతాలీ

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

సరిగమపదనిస లు మాత్రమే ఉపయోగించి Auto Generate చేయబడిన తొట్టతొలి తెలుగు పద్యం.

తెలుగు కవులు దీన్ని చెత్త ప్రయోగం అనుకోవచ్చు (అంత ఎందుకు ఈ క్షణం లో మీరు కూడా ) కానీ ఇది ఒక గొప్ప ప్రయోగం అని నేను అంటాను.

ఇక మీ ఇష్టం. ఇలాంటివి లక్షల కొద్ది (ప్రస్తుతానికి కందం మాత్రమే)ఇప్పుడు మిరియం తయారు చేయగలదు.

దీన్ని .Music Format లోకి .mp3 గా మార్చి అంతరిక్షం లోకి వదిలితే ఏమో గ్రహాంత్రవాసుల అచూకీ ఏమైనా తెలుస్తుందో లేకా రెహమానుకు కాలెండరు ఖాళీ అయి పోయూ నేను బిజీ అయిపోతానో ఎవరికి తెలుసు.

తెలియక పోతే చూస్తూ ఉండండి
తెలిస్తే నవ్వుకోండి.

——————————
గానీ గసమగ సాసా
పనీద పానిస పరీప పసగా రినిదా
గానీ దపమగ రిరిరీ
మానీ గాదా మగామ మాసా దామా

——————

గదమా మమాప రిదనీ
సాదద గదరీ ససాని సారీ నీపా
దాదా గగదా పదరిప
దదగా గాదా నీగప దదనిమ పానీ

 

K

సరిదిద్దవలసిన పద్య లక్షణం: చంద్రశ్రీ

సరిదిద్దవసిన పద్య లక్షణం: చంద్రశ్రీ
అంతర్జాలం లో అందుబాటులో ఉన్న చంద్రశ్రీ పద్యలక్షణములను అనుసరించి యతి స్థానం 11 వ అక్షరంగా ఉంది కానీ అనంతుని ఛందం లో ని ఉదాహరణ పద్యం ను గణించినపుడు యతి స్థానం 12 గా తోస్తోంది. ప్రస్తుతానికి మిరియం© లో యతిస్థానాన్ని 12 గా మారుస్తున్నాను. ఎవరైనా యతి స్థానాన్ని సరి చూసి చెప్పగలరు.
లేదా

Special యతి ఏమైనా 11 వ అక్షరంవద్ద క్రింద పద్యానికి వర్తిస్తోంది ఏమో చెప్పగలరు.
నాకు యతిమైత్రి లెక్క చూడడం లో అంత Expertise లేదు.

కేవలం ఒకే ఒక పద్యం అందుబాటు లో ఉండడం వల్ల నేను ఏమీ చేయని పరిస్థితి.

పద్య లక్షణములు:

 1. అష్టి ఛందమునకు చెందినది
 2. 4 పాదములు ఉండును.
 3. ప్రాస నియమం కలదు
 4. ప్రతి పాదమునందు 11 12 వ అక్షరము యతి స్థానము
 5. ప్రతి పాదమునందు య , మ , న , స , ర , గ గణములుండును.

ఉదాహరణ:

జగన్నాథున్‌ లక్ష్మీహృదయ జలజప్రోద్యదర్కున్‌
ఖగాధీశారూఢున్‌ సుకవిజనకల్పద్రుమంబున్‌
దగన్వర్ణింపంగా యమనసయుతంబై రగంబుల్‌
మొగిం జంద్రశ్రీకిన్నిలుచు యతి ముక్కంటినొందున్‌.

11 వ అక్షరం యతి స్థానం అనుకొంటే గణవిభజన:

ChandaraSri_11

12 వ అక్షరం యతి స్థానం అనుకొంటే గణవిభజన:
ChandraSri_12

Disclaimer:

Analysis made based on the output given by by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Original Version.
All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

సరిదిద్దిన పద్యం-7 (Powered : మిరియం©)

సరిదిద్దిన పద్యం-7 (Powered : మిరియం©)

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!

Errors:
4_Errors

Correction made to Line:4

From:

షితదుర్మార్గుల్ గానఁ గానంబడవో శ్రీ కాళహస్తీశ్వరా!

To:

షితదుర్మార్గు లుగాన్ గనంబడవొ ఓ శ్రీ కాళహస్తీశ్వరా!


నాకు పాండిత్యం లేదు , తెలుగు సాహిత్యంపై పట్టు అంతకన్నా లేదు. పై పూరణం నాకు తోచిందే కాని సరైనది కాదు (99% ) ఎవరి వద్ద నైనా ముద్రిత ప్రతి ఉంటే సరి అయినది ఏంటో చూసి చెప్పగలరు

షిత దుర్మార్గులుగానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా.


Thanks to Sri Gri for providing Original Version..

——————–
So Final Version

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షితదుర్మార్గులుగాన్ గనంబడవొ ఓ శ్రీ కాళహస్తీశ్వరా!

గతి నీవంచు భజించువార లపవర్గం బొందగానేల సం
తతముం గూటికినై చరింప వినలేదా ’యాయు రన్నం ప్రయ
చ్ఛతి’ యంచున్మొఱవెట్టగా శ్రుతులు సంసారాంధకారాభి దూ
షిత దుర్మార్గులుగానఁ గానఁబడవో శ్రీకాళహస్తీశ్వరా!

4_Corrected

తాత్పర్యం:

శ్రీ కాళహస్తీశ్వరా! లోకమున కొందరకు నిన్ను సేవించవలయునని, ధ్యానించవలెనని, తత్వమునెరుగవలెనని ఆలోచన వచ్చుటలేదు. నీవే గతియని నమ్మినవారు మోక్షము నొందుట చూసి కూడ నిన్నెరుగక, ధ్యానించక, సేవించక నిరంతర ధన సంపాదనకు, ఉదరపోషణకు యత్నములు చేయుచు కాలయాపన చేయుచున్నారు. వారు ’ఆయు రన్నం ప్రయచ్ఛతి’ – పూర్వజన్మకర్మఫలమగు ప్రారబ్ధముచే ఈ జన్మమునకు నిర్ణయించబడిన ఆయువే వీరి జీవితకాలము. ఆ ఆయువున్నంతవరకు బ్రదుకుటకు ఆవశ్యకమగునంత ఆహారము కూడ ఇచ్చును – అను శ్రుతుల మాటలు కూడ చెవినబెట్టకున్నారు. వీరిని సంసారాంధకారము క్రమ్మి వీరి అంతఃకరణమును మూసివేసినది.

Refer:శ్రీ చాగంటి.నెట్

Disclaimer:

All corrections made to Padyam’s are based on the errors that were identified by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Author’s/Original Version. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

సుగంధి vs ఉత్సాహము పద్యముల మద్య సారూప్యతా విశ్లేషణ

ఉత్సాహము పద్య లక్షణములు:

 1. జాతి పద్య రకానికి  చెందినది
 2. 4 పాదములు ఉండును.
 3. ప్రాస నియమం కలదు
 4. ప్రతి పాదమునందు 5 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
 5. ప్రతి పాదమునందు ఏడు సూర్య గణములు, చివర ఒక గురువు ఉండును.

ఉత్సాహము పద్య లక్షణములు:

 1. వృత్త పద్యరకానికి  చెందినది
 2. అతిశక్వరి చంధానికి చెందినది
 3. 4 పాదములు ఉండును.
 4. ప్రాస నియమం కలదు
 5. ప్రతి పాదమునందు 9 వ అక్షరము యతి స్థానము
 6. ప్రతి పాదమునందు ర , జ , ర , జ , ర గణములుండును.

క్రింది పద్యం పరిశీలిద్దాం

నిన్ను వేఁడు వార మయ్య నీరజాక్ష! మమ్ము నా
పన్నులం బ్రపన్ను లం బ్రపంచమున్దయామతిం
జెన్ను మీరఁ గావవే, ప్రసిద్ధుఁ డిద్ధకీర్తిసం
పన్నుఁ డున్ వదాన్యుఁ డుం దపస్వితుల్య తేజుఁ డున్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే

UtsahaM

మరో పద్యం

ఇట్టు లామునీంద్రుఁ డాడి యీయ నన్న థేనువున్
బట్టి కట్టి కొంచుఁ బోవ బార్థివుండు బల్మి మైఁ
దొట్టఁ గన్ దురంతచింత దుఃఖితాత్మ యౌచు న
న్నిట్టు వాయఁగా మునీంద్రుఁ డేమి తప్పు చేసితిన్

సుగంధి అనుకొని గణవిభజన చేస్తే

Sugandhi2

అలాగే ఉత్సాహం అనుకొని గణవిభజన చేస్తే
utsahaM2

పద్యాల గణ విభజన నడక (? నాకు తెలియదు) ఆధారంగా చేయాలని అంటారు.కానీ పద్యకవులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఛందస్సు అనేది ఖచ్చితంగా Math.

పై observations ను ఆధారం చేసుకొని నేనొక సిధ్ధాంతం ప్రతిపాదిస్తున్నాను (ఇదివరకే ఉంది ఏమో తెలియదు )

ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

ఎందుకంటే
ర గణం = U | U
జ గణం= | U |
సుగంధానికి(ర జ ర జ ర) కావలసిన నడక (?): U|U – |U| – U|U – |U| – U|U దీనినే
ఇలా కూడా రాయ వచ్చు U| – U| – U| – U| – U| – U| -U| – U
మనకు తెలుసు U| అంటే హ గణం అంటే ఇంద్ర గణం అంటే
ఏడు హ గణాలు + గురువు లేదా ఏడు ఇంద్ర గణాలు + గురువు

Resolving యతి: సుగంధి: 9 వ అక్షరం కాగా పైన చూపించిన నడక లో 5 వ గణం మొడటి అక్షరం అనగా 4*2 (U |)=8 అక్షరాల తర్వాత మొదటి అక్షరం OR 9th అక్షరం.

ప్రాస నియమం రెండింటి కి ఎలాగూ ఉన్నాయి.

మరో ఉదాహరణ:

గజము దెరలి దాని కొఱలి కంప మొంది పాఱఁగా
భజన నింద్రుఁ డంకుశమునఁ బట్టి బిట్టు నిల్పుచున్
నిజసుధారసైకపాన నిర్ణ యార్ద్ర కరమునన్
ఋజత మీఱ నిమిఱె నదియు రీతి మెఱసి క్రమ్మఱన్.

గణ విభజనలు క్రింద ఇవ్వబడాయి.

ఉత్సాహము
utsahaM_NotSugaMdhi

సుగంధి

u_s2

కాబట్టి చివరగా చేది ప్రతి సుగంధమూ ఉత్సాహమే కానీ ప్రతి ఉత్సాహమూ సుగంధము కాదు.

All these Gana Vibhajana Reports are generated from Miriyam- A complete Telugu Chandassu Software.

Disclaimer:

Analysis made based on the output of Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections