మిరియాల వెంకట రత్నం గారి పద్యం: అన్నవరం సత్యనారాయణ #5

తేటగీతి

క్తరక్షణ! శ్రీహరీ! రమపురుష!
రమపావన! మాధవ! పాపహరణ!
పాపశిక్షణ! శ్రీధరా! క్తపోష!
త్యనారాయణా! దేవ! రణు శరణు