2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,900 times in 2014. If it were a cable car, it would take about 32 trips to carry that many people.

Click here to see the complete report.

శ్రీమంతము పాట

మల్లెల విరజాజుల సువాసనలు వెదజల్లగ
గంధ,సుగంధాల పరిమళాలు గుబాళించగ
పసుపు కుంకుమలు చిరకాలం నిలవాలని
చిరునవ్వుల సందడి తో గాజుల గలగలలు మ్రోగాలని

సీమంతవేళ సంతసము నిండగ
బోసినవ్వుల బాబు జన్మించాలని
పసిడిమేను పాపాయి పల్లవించాలని
మధుర స్వరాలు వినిపించాలని

ఈ లోకానికి రానున్న శిశువు
చిరంజీవిగా పేరుగాంచాలని
దంపతులకు
ఆనంద మకరందాలు గ్రోవించాలని

 

– శ్రీమతి వర్ధమాన లక్ష్మీ రత్నమ్మ

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

సరిగమపదనిస లు మాత్రమే ఉపయోగించి Auto Generate చేయబడిన తొట్టతొలి తెలుగు పద్యం.

తెలుగు కవులు దీన్ని చెత్త ప్రయోగం అనుకోవచ్చు (అంత ఎందుకు ఈ క్షణం లో మీరు కూడా ) కానీ ఇది ఒక గొప్ప ప్రయోగం అని నేను అంటాను.

ఇక మీ ఇష్టం. ఇలాంటివి లక్షల కొద్ది (ప్రస్తుతానికి కందం మాత్రమే)ఇప్పుడు మిరియం తయారు చేయగలదు.

దీన్ని .Music Format లోకి .mp3 గా మార్చి అంతరిక్షం లోకి వదిలితే ఏమో గ్రహాంత్రవాసుల అచూకీ ఏమైనా తెలుస్తుందో లేకా రెహమానుకు కాలెండరు ఖాళీ అయి పోయూ నేను బిజీ అయిపోతానో ఎవరికి తెలుసు.

తెలియక పోతే చూస్తూ ఉండండి
తెలిస్తే నవ్వుకోండి.

——————————
గానీ గసమగ సాసా
పనీద పానిస పరీప పసగా రినిదా
గానీ దపమగ రిరిరీ
మానీ గాదా మగామ మాసా దామా

——————

గదమా మమాప రిదనీ
సాదద గదరీ ససాని సారీ నీపా
దాదా గగదా పదరిప
దదగా గాదా నీగప దదనిమ పానీ

 

K

నేడు సరిదిద్దిన పద్యం-2 (Powered : మిరియం©)

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!

Image

Corrected Version:

వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

Image

To try or know about Miriyam(మిరియం ©) you can write to me at m.dileep@gmail.com or leave a comment here.

Disclaimer: All corrections made to Padyam’s are based on the errors that were identified by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Author’s/Original Version. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections.

రమణీయమైన యునీకోడ్ ఖతులతో ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

ఆచార్య  పి.హరిపద్మారాణి, శ్రీ పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం ,తిరుపతి వారు రూపొందించిన  తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు 10వేల పదాలతో  శ్రీ పెద్ది సాంబశివరావుగారు గారి సాంకేతిక సహకారంతో  pepkart.com (తెలుగు పుస్తక విక్రయశాల) ద్వారా   అందుబాటులోనికి తెచ్చారు. ముచ్చటైన అచ్చ తెలుగు  యునీకోడ్  ఖతులను మాత్రమే ఉపయోగించి డిజిటల్ ప్రింటింగునకు యునీకోడ్ ఇక ఎంతమాత్రమూ  అడ్డంకి   కాదని నిరూపించారు. వెబ్ కు మాత్రమే పరిమితమైన యునీకోడ్  ఖతులను ఉపయోగించి  ఒక అచ్చు పుస్తకమును  ముద్రించడం  తెలుగు ప్రింటింగు లో ఒక మైలు రాయి గా ఖచ్చి తముగా చెప్పవచ్చు.

ఇదే కాక వీరే( శ్రీ పెద్ది సాంబశివరావుగారు)  ప్రసిద్దమైన శంకర నారాయణ   తెలుగు నిఘంటువు కూడా  యునీకోడ్ ఖతులతోనే ముద్రించారు. ఇది ఒక కమర్షియల్ పుస్తకము కూడా.ప్రాధమిక  అంగ్ల-తెలుగు  నిఘంటువును ఉచితవుగా  pepkart.com (తెలుగు పుస్తక విక్రయశాల) నందు ఉంచారు.  మరిన్ని పుస్తకాలు ఆకర్షనీయమైన, చదవరుల కంటికి సౌకర్యమైన , ఇంపైన  రమణీయ ఖతులను ఉపయోగించి రావాలని కోరుకుంటూ.రచయితలు దీనిని ఆన్లైన్ లో  వెతకుటకు వీలుగా అందుబాటు లోని తేవాలని కోరుకుంటూ….

  1. Download Ramaneeya Telugu Unicode Fonts from Aditya Fonts (ఆదిత్యా ఫాంట్స్)
  2. Download Other Telugu Unicode  Fonts from Telugu Velugu(తెలుగు వెలుగు)
  3. Download press release on Telugu Typing Telugu Typing

కిష్కిందకాండ సర్గ 59

శ్రీ రామాయణం కిష్కిందకాండ సర్గ 59

తతస్తదమృతాస్వాదం గృధ్రరాజేన భాషితమ్.
నిశమ్య ముదితా హృష్టాస్తే వచః ప్లవగర్షభాః..4.59.1..

జామ్బవాన్ వానరశ్రేష్ఠస్సహ సర్వైః ప్లవఙ్గమైః.
భూతలాత్సహసోత్థాయ గృధ్రరాజానమబ్రవీత్..4.59.2..

క్వ సీతా కేన వా దృష్టా కో వా హరతి మైథిలీమ్.
తదాఖ్యాతు భవాత్సర్వం గతిర్భవ వనౌకసామ్..4.59.3..

కో దాశరథి బాణానాం వజ్రవేగనిపాతినామ్.
స్వయం లక్ష్మణముక్తానాం న చిన్తయతి విక్రమమ్..4.59.4..

స హరీన్ప్రీతిసంయుక్తాన్సీతాశ్రుతిసమాహితాన్.
పునరాశ్వసయన్ప్రీత: ఇదం వచనమబ్రవీత్..4.59.5..

శ్రూయతామిహ వైదేహ్యా యథా మే హరణం శ్రుతమ్.
యేన చాపి మమా.?ఖ్యాతం యత్ర వాయతలోచనా..4.59.6..

అహమస్మిన్గిరౌ దుర్గే బహుయోజనమాయతే.
చిరాన్నిపతితో వృద్ధః క్షీణప్రాణపరాక్రమః..4.59.7..

తం మామేవం గతం పుత్రస్సుపార్శ్వోనామ నామతః.
ఆహారేణ యథాకాలం బిభర్తి పతతాం వరః..4.59.8..

తీక్ష్ణకామాస్తు గన్ధర్వాస్తీక్ష్ణకోపా భుజఙ్గమాః.
మృగాణాం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధా వయమ్..4.59.9..

స కదాచిత్క్షుధార్తస్య మమాహారాభికాఙ్క్షిణః.
గతసూర్యే.?హని ప్రాప్తో మమ పుత్రో హ్యనామిషః..4.59.10..

స మామాహారసంరోధాత్పీడితం ప్రీతివర్ధనః.
అనుమాన్య యథాతత్త్వమిదం వచనమబ్రవీత్..4.59.11..

అహం తాత! యథాకాలమామిషార్థీ ఖమాప్లుతః.
మహేన్ద్రస్య గిరేర్ద్వారమావృత్య సుసమాస్థితః..4.59.12..

తత్ర సత్త్వసహస్రాణాం సాగరాన్తరచారిణామ్.
పన్థానమేకో.?ధ్యవసం సన్నిరోద్ధుమవాఙ్ముఖః..4.59.13..

తత్ర కశ్చిన్మయా దృష్ట స్సూర్యోదయసమప్రభామ్.
స్త్రియమాదాయ గచ్ఛన్వై భిన్నాఞ్జనచయప్రభః..4.59.14..

సో.?హమభ్యవహారార్థీ తౌ దృష్ట్వా కృతనిశ్చయః.
తేన సామ్నా వినీతేన పన్థానమభియాచితః..4.59.15..

న హి సామోపపన్నానాం ప్రహర్తా విద్యతే క్వచిత్.
నీచేష్వపి జనః కశ్చిత్కిమఙ్గ! బత మద్విధః..4.59.16..

స యాతస్తేజసా వ్యోమ సఙ్క్షిపన్నివ వేగతః.
అథా.?హం ఖేచరైర్భూతైరభిగమ్య సభాజితః..4.59.17..

దిష్ట్యా జీవసి తాతేతి హ్యబ్రువన్మాం మహర్షయః.
కథఞ్చిత్సకళత్రో.?సౌ గతస్తే స్వస్త్యసంశయమ్..4.59.18..

ఏవ ముక్తస్తతో.?హం తైస్సిద్ధై: పరమశోభనైః.
స చ మే రావణో రాజా రక్షసాం ప్రతివేదితః..4.59.19..
హరన్దాశరథేర్భార్యాం రామస్య జనకాత్మజామ్.
భ్రష్టాభరణకౌశేయాం శోకవేగపరాజితామ్..4.59.20..
రామలక్ష్మణయోర్నామ క్రోశన్తీం ముక్తమూర్ధజామ్.

ఏష కాలాత్యయస్తావదితి కాలవిదాం వరః..4.59.21..
ఏతమర్థం సమగ్రం మే సుపార్శ్వః ప్రత్యవేదయత్.

తచ్ఛృత్వా.?పి హి మే బుద్ధిర్నాసీత్కాచిత్పరాక్రమే..4.59.22..
అపక్షో హి కథం పక్షీ కర్మ కిఞ్చిదుపక్రమే.

యత్తు శక్యం మయా కర్తుం వాగ్బుద్ధిగుణవర్తినా..4.59.23..
శ్రూయతాం తత్ప్రవక్ష్యామి భవతాం పౌరుషాశ్రయమ్.

వాఙ్మతిభ్యాం తు సర్వేషాం కరిష్యామి ప్రియం హి వః..4.59.24..
యద్ధి దాశరథేః కార్యం మమ తన్నాత్ర సంశయః.

తే భవన్తో మతిశ్రేష్ఠా బలవన్తో మనస్వినః..4.59.25..
ప్రేషితాః కపిరాజేన దేవైరపి దురాసదాః.

రామలక్ష్మణబాణాశ్చ నిశితాః కఙ్కపత్రిణః..4.59.26..
త్రయాణామపి లోకానాం పర్యాప్తాస్త్రాణనిగ్రహే.

కామం ఖలు దశగ్రీవ స్తేజోబలసమన్వితః..4.59.27..
భవతాం తు సమర్థానాం న కిఞ్చిదపి దుష్కరమ్.

తదలం కాలసఙ్గేన క్రియతాం బుద్ధినిశ్చయః..4.59.28..
న హి కర్మసు సజ్జన్తే బుద్ధిమన్తో భవద్విధాః.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే కిష్కిన్ధాకాణ్డే ఏకోనషష్టితమస్సర్గః.