ముంగిలి » ప్రవర

ప్రవర

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాశిష్ట మైత్రావరుణ, కౌండిన్య త్య్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య సగోత్రః. ఆపస్తంబ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయినే  [మిరియాల] శ్రీ వెంకట సత్య సూర్య కృష్ణ ప్రసన్న దిలీపు శర్మ అహంభో అభివాదయే!

 

 

11 thoughts on “ప్రవర

  1. బాగుంది. భారత ప్రభుత్వం వారు ఉచితంగా ఇస్తున్న తెలుగు లేక హిందీ ఫాంట్లలో చాలా దోషాలు ఉన్నాయి. యూనీకోడు అయినప్పటకి వాటిని సరిగా చెయ్యక పోవడంతో మీరు కనక శ్రీ రాస్తే తలకట్టు ఈ మాత్ర ఈరెండు కూడా వస్తాయి. ఇలాంటి దోషాలు చాలా ఉన్నాయి. దీనిగురించి C-DAC కు నేను వ్రాసాను. వాళ్లు సరయిన సమాధానం చెప్పలేదు. పైగా ఇవి ఇదివరకు XP కోసం తయారు చేసినవి, Vista గురించి మాకు తెలియదు అన్నారు. పొని ఎప్పటికి సరిచేస్తారంటే సమాధానంలేదు. ఈ ఫాంట్ల వల్ల వాళ్లకు ఏమీ లాభంలేదు ఎందుకంటే వీటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టారు కదా పైగా భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. అందువల్ల వాళ్ళకు ఎమీ సంబందంలేదు. ఇదే విషయమై నేను శ్రీ దేశికాచార్యుల గారితో మాట్లాడేను. శ్రీదేశికాచార్యులు వేమన, పోతన ఫాంట్ల సృష్టికర్త. నిన్ననే ఆయన వద్దనుండి జాబు వచ్చింది. దాని ప్రకారం ఆయన అమ్మ ఫాంటును రిపేర్ చేసారు. కాకపోతె దీన్ని వేరేపేరుతో (C-DAC వారికి ధన్యవాదాలు తెలుపుతూ) రిలీజ్ చెయ్యవచ్చా లేదా C-DAC వారితో వాకబు చెయ్యమన్నారు. వాళ్లకు వ్రాసాం. వాళ్లు ఒప్పుకుంటే C-DAC వారి పబ్లిక్ డొమైన్ ఫాంట్లను అన్నింటిని రిపేర్ చెసి విడుదల చెయ్యగలం. మీరంతా సహకరించండి. C-DAC వారికి వ్రాయండి.

  2. అయ్యా, మీరు సంపూర్ణవాల్మీకి రామాయణము శ్లోకములు జాలములో ఉంచారా అట్టియడల లంకె తెలుపగలరు………

  3. నమస్తే. దయచేసి మీ ఫొన్ నుంబర్ ఇవ్వగలరు. లేదా నా చరవాణి 95731-70800 phone చేయగలరు. తెలుగు పద్యాలకు ఛందస్సు గణించే software గురించి నాకు కొంత సమాచారం కావాలి. దయచేసి ఫోన్ చేయండి. కృతజ్ఞతలు.

Leave a reply to ramesh స్పందనను రద్దుచేయి