ముంగిలి » కూడలి » కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

సరిగమపదనిస లు మాత్రమే ఉపయోగించి Auto Generate చేయబడిన తొట్టతొలి తెలుగు పద్యం.

తెలుగు కవులు దీన్ని చెత్త ప్రయోగం అనుకోవచ్చు (అంత ఎందుకు ఈ క్షణం లో మీరు కూడా ) కానీ ఇది ఒక గొప్ప ప్రయోగం అని నేను అంటాను.

ఇక మీ ఇష్టం. ఇలాంటివి లక్షల కొద్ది (ప్రస్తుతానికి కందం మాత్రమే)ఇప్పుడు మిరియం తయారు చేయగలదు.

దీన్ని .Music Format లోకి .mp3 గా మార్చి అంతరిక్షం లోకి వదిలితే ఏమో గ్రహాంత్రవాసుల అచూకీ ఏమైనా తెలుస్తుందో లేకా రెహమానుకు కాలెండరు ఖాళీ అయి పోయూ నేను బిజీ అయిపోతానో ఎవరికి తెలుసు.

తెలియక పోతే చూస్తూ ఉండండి
తెలిస్తే నవ్వుకోండి.

——————————
గానీ గసమగ సాసా
పనీద పానిస పరీప పసగా రినిదా
గానీ దపమగ రిరిరీ
మానీ గాదా మగామ మాసా దామా

——————

గదమా మమాప రిదనీ
సాదద గదరీ ససాని సారీ నీపా
దాదా గగదా పదరిప
దదగా గాదా నీగప దదనిమ పానీ

 

K

3 thoughts on “కంప్యూటరు వ్రాసిన మొట్టమొదటి కంద పద్యం (అంటే మిరియం అంటే నేను )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s