ముంగిలి » కూడలి » సరిదిద్దిన పద్యం-3 (Powered : మిరియం©)

సరిదిద్దిన పద్యం-3 (Powered : మిరియం©)

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

3_Error

Correction made to Line:2

From:

కలయని సతి రతియు రాజు గానని కొలువు

To:

కలయని సతి రతియు రాజు గానని కొలువును

——————–
So Final Version

పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువును
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ

3_Corrected

Disclaimer:

All corrections made to Padyam’s are based on the errors that were identified by Miriyam (మిరియం ©) Chandassu Software and my sole discretion. These corrections may or may not represent the Author’s/Original Version. All the Padyam’s are taken from public domain (Wiki/ Other available Telugu Internet Web portals)

You are welcome to point-out corrections

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s