ముంగిలి » శ్రీ రామాయణం » వాల్మీకి » సుందరకాండ సర్గ 62

సుందరకాండ సర్గ 62

శ్రీ రామాయణం సుందరకాండ సర్గ 62

తానువాచ హరిశ్రేష్ఠో హనుమాన్వానరర్షభః .
అవ్యగ్రమనసో యూయం మధు సేవత వానరాః ..5.62.1..
అహమావారయిష్యామి యుష్మాకం పరిపన్థినః .

శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరో .?ఙ్గదః ..5.62.2..
ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబన్తు హరయో మధు .

అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా ..5.62.3..
అకార్యమపి కర్తవ్యం కిమఙ్గ పునరీదృశమ్ .

అఙ్గదస్య ముఖాచ్ఛ్రుత్వావచనం వానరర్షభాః ..5.62.4..
సాధుసాధ్వితి సంహృష్టా వానరాః ప్రత్యపూజయన్ .

పూజయిత్వాఙ్గదం సర్వే వానరా వానరర్షభమ్ ..5.62.5..
జగ్ముర్మధువనం యత్ర నదీవేగ ఇవ ద్రుమమ్ .

తే ప్రవిష్టా మధువనం పాలానాక్రమ్య వీర్యతః ..5.62.6..
అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీమ్ .
పపుస్సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః ..5.62.7..

ఉత్పత్య చ తతస్సర్వే వనపాలాన్ సమాగతాన్ .
తాడయన్తి స్మ శతశ స్సక్తాన్మధువనే తదా ..5.62.8..

మధూని ద్రోణమాత్రాణి బాహుభిః పరిగృహ్య తే .
పిబన్తి సహితా స్సర్వే నిఘ్నన్తి స్మ తథాపరే ..5.62.9..

కేచిత్పీత్వా ప్రవిధ్యన్తి మధూని మధుపిఙ్గలాః .
మధూచ్ఛిష్టేన కేచిచ్చ జగ్మురన్యోన్యముత్కటాః ..5.62.10..

అపరే వృక్షమూలే తు శాఖాం గృహ్య వ్యవస్థితాః .
అత్యర్థం చ మదగ్లానాః పర్ణాన్యాస్తీర్య శేరతే ..5.62.11..

ఉన్మత్తభూతాః ప్లవగా మధుమత్తాశ్చ హృష్టవత్ .
క్షిపన్తి చ తథాన్యోన్యం స్ఖలన్తి చ తథా .?పరే ..5.62.12..

కేచిత్ క్ష్వేలాం ప్రకుర్వన్తి కేచిత్ కూజన్తి హృష్టవత్ .
హరయోమధునా మత్తాః కేచిత్సుప్తా మహీతలే ..5.62.13..

కృత్వా కేచిద్ధసన్త్యన్యే కేచిత్కుర్వన్తి చేతరత్ .
కృత్వా కేచిద్వదన్త్యన్యే కేచిద్బుధ్యన్తి చేతరత్ ..5.62.14..

యే .?ప్యత్ర మధుపాలా స్స్యుః ప్రేష్యా దధిముఖస్య తు .
తే .?పి తైర్వానరైర్భీమైః ప్రతిషిద్ధా దిశో గతాః ..5.62.15..

జానుభిస్తు ప్రకృష్టాశ్చ దేవమార్గం ప్రదర్శితాః .
అబ్రువన్ పరమోద్విగ్నా గత్వా దధిముఖం వచః ..5.62.16..

హనూమతా దత్తవరైర్హతం మధువనం బలాత్ .
వయం చ జానుభిః కృష్టా దేవమార్గం చ దర్శితాః ..5.62.17..

తతో దధిముఖ: క్రుద్ధో వనపస్తత్ర వానరః .
హతం మధువనం శ్రుత్వా సాన్త్వయామాస తాన్ హరీన్ ..5.62.18..

ఇహాగచ్ఛత గచ్ఛామో వానరాన్ బలదర్పితాన్ .
బలేన వారయిష్యామో మధు భక్షయతో వయమ్ ..5.62.19..

శ్రుత్వా దధిముఖస్యేదం వచనం వానరర్షభాః .
పునర్వీరా మధువనం తేనైవ సహసా యయుః ..5.62.20..

మధ్యే చైషాం దధిముఖః ప్రగృహ్య తరసా తరుమ్ .
సమభ్యధావద్వేగేన తే చ సర్వే ప్లవఙ్గమాః ..5.62.21..

తే శిలాః పాదపాంశ్చాపి పర్వతాంశ్చాపి వానరాః .
గృహీత్వా .? .?భ్యగమన్ క్రుద్ధా యత్ర తే కపికుఞ్జరాః ..5.62.22..

తే స్వామివచనం వీరా హృదయేష్వవసజ్య తత్ .
త్వరయా హ్యభ్యధావన్త సాలతాలశిలాయుధాః ..5.62.23..

వృక్షస్థాంశ్చ తలస్థాంశ్చ వానరాన్ బలదర్పితాన్ .
అభ్యక్రామంస్తతో వీరాః పాలాస్తత్ర సహస్రశః ..5.62.24..

అథ దృష్ట్వా దధిముఖం క్రుద్ధం వానరపుఙ్గవాః .
అభ్యధావన్త వేగేన హనుమత్ప్రముఖాస్తదా ..5.62.25..

తం సవృక్షం మహాబాహుమాపతన్తం మహాబలమ్ .
ఆర్యకం ప్రాహరత్తత్ర బాహుభ్యాం కుపితో .?ఙ్గదః ..5.62.26..

మదాన్ధశ్చ న వేదైనమార్యకో .?యం మమేతి సః .
అథైనం నిష్పిపేషాశు వేగవద్వసుధాతలే ..5.62.27..

స భగ్నబాహూరుభుజో విహ్వలశ్శోణితోక్షితః .
ముమోహ సహసా వీరో ముహూర్తం కపికుఞ్జరః ..5.62.28..

స సమాశ్వస్య సహసా సఙ్కృద్ధో రాజమాతులః .
వానరాన్వారయామాస దణ్డేన మధుమోహితాన్ ..5.62.29..

స కథఞ్చిద్విముక్తస్స్తైర్వానరైర్వానరర్షభః .
ఉవాచైకాన్తమాశ్రిత్య భృత్యాన్ స్వాన్ సముపాగతాన్ ..5.62.30..

ఏతే తిష్ఠన్తు గచ్ఛామో భర్తా నో యత్ర వానరః .
సుగ్రీవో విపులగ్రీవః సహ రామేణ తిష్ఠతి ..5.62.31..

సర్వం చైవాఙ్గదే దోషం శ్రావయిష్యామి పార్థివే .
అమర్షీ వచనం శ్రుత్వా ఘాతయిష్యతి వానరాన్ ..5.62.32..

ఇష్టం మధువనం హ్యేతత్పార్థివస్య మహాత్మనః .
పితృపైతామహం దివ్యం దేవైరపి దురాసదమ్ ..5.62.33..

స వానరానిమాన్ సర్వాన్ మధులుబ్ధాన్ గతాయుషః .
ఘాతయిష్యతి దణ్డేన సుగ్రీవస్ససుహృజ్జనాన్ ..5.62.34..

వధ్యా హ్యేతే దురాత్మానో నృపాజ్ఞాపరిభావినః .
అమర్షప్రభవో రోషస్సఫలో నో భవిష్యతి ..5.62.35..

ఏవముక్త్వా దధిముఖో వనపాలాన్మహాబలః .
జగామ సహసోత్పత్య వనపాలైస్సమన్వితః ..5.62.36..

నిమేషాన్తరమాత్రేణ స హి ప్రాప్తో వనాలయః .
సహస్రాంశుసుతో ధీమాన్ సుగ్రీవో యత్ర వానరః ..5.62.37..

రామం చ లక్ష్మణం చైవ దృష్ట్వా సుగ్రీవమేవ చ .
సమప్రతిష్ఠాం జగతీమాకాశాన్నిపపాత హ ..5.62.38..

సన్నిపత్య మహావీర్యస్సర్వైస్తై: పరివారితః .
హరిర్దధిముఖః పాలైః పాలానాం పరమేశ్వరః ..5.62.39..
స దీనవదనో భూత్వా కృత్వా శిరసి చాఞ్జలిమ్ .
సుగ్రీవస్య శుభౌ మూర్ధ్నా చరణౌ పత్యపీడయత్ ..5.62.40..

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయ ఆదికావ్యే సున్దరకాణ్డే ద్విషష్టితమస్సర్గః ..

2 thoughts on “సుందరకాండ సర్గ 62

  1. ఆ శరీర భాగాలు రక్తము, మాంసము, కొవ్వు మొదలగు జుగుప్సాకరమైన పదార్థ నిర్మితములే. వయసు మళ్ళగా, వృధ్యాపము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము పుడమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత నిర్మితమై, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్పబడిన తోలు తిత్తి. దానిని ఆ పంచభూతములే కాక, రోగము, వృధ్యాపము కూడా నాశనము చేయగలవు. కనుక ఆ శరీరపు అందములు చూచి మోసపోయి, వానిని బడయవలననే ఆశా మోహముల నొందకుము. సప్త వ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దానివల్ల మానవ జాతికి ఎన్నో కష్టనష్టాలు జెరిగినవి. కనుక, ఈ విషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గమునందు నడుద్దాము.

    బ్రహ్మము అనగా చాలా గొప్పది అని అర్ధము. ఈ సృష్టిలో సృష్టించబడిన పదార్ధములలో అన్నింటికన్న గొప్పదిఆత్మ చైతన్యము. ఈ ఆత్మచైతన్యమునే “చిత్‌, చిత్తము, జీవుడు, క్షేత్రజ్ఞుడు, శరీరి, దేహి, ఆత్మ” మొదలగు శబ్ధములచే పండితులు పిలుచుచున్నారు. ఆత్మ
    చైతన్యము అన్నింటి కన్న గొప్పది అగుటకు కారణము జడ పదర్ధము చేయలేని కొన్ని పనులను ఆత్మచైతన్యము చేయుచున్నది. ఆత్మచైతన్యము చేయు పనిని బట్టి ఆ ఆత్మ
    చైతన్యము వేరు వేరు పేరులను ధరించుచున్నది. ఆత్మచైతన్యము ఒక వస్తువును తెలియునప్పుడు, మరియు తెలిసిన వస్తువును గుర్తుకు తెచ్చుకున్నపుడు “చిత్తము” అనబడుచున్నది. “చితి సంజ్ఞానే స్మరణేచ” అని శాస్రము. అదే చైతన్యము ఒక విషయమును సంకల్పంచి ఇది సరియా, కాదా అని ఊగులాడినపుడు “మనస్సు” అని పిలువబడుచున్నది. “సంకల్ప, వికల్పాకం మనః” అని శాస్త్రం. అదే ఆత్మచైతన్యము ఒక విషయమును గురించి నిర్ణయము తీసుకున్నప్పుడు “బుద్ది” అని పిలువబడుచున్నది. “బుద్ధి రధ్యవ సాయాత్మికా” అని శాస్త్రము. అదే చైతన్యము “నేను నేను” అను స్ఫురణతో పని చేయునపుడు

  2. మనసు నిలుపకున్న ముక్తి లేదయా చూపు నిలుపకున్న సుఖము లేదుబ్రహ్మ మనగ వేరె పరదేశమున లేడు బ్రహ్మ మనగ జూడు బట్ట బయలు, తనకు తానె బ్రహ్మoo0 సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, , మాతలను, సమస్త దైవావ తారముల మనస్సునిలిపి నీ నిజస్వరూ పం బట్టబయలుగమీకు సూక్ష్మం అనుభూతి కాగలదు.“లోపట – బయట సూక్ష్మంచైతన్యమైపరిపూర్ణమైన సూక్ష్మంబ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మనస్సు పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసునిలిపి బ్రహ్మాకారంగ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో బ్రహ్మ0. అనుభవమే సూక్ష్మం సాధనసమాధి.మనస్సు నిలిపి. సర్వమత సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s