ముంగిలి » koodali » అచ్చ తెలుగు దాతలు : పొన్నాల,రవి ప్రకాష్ ,లక్కిరెడ్డి

అచ్చ తెలుగు దాతలు : పొన్నాల,రవి ప్రకాష్ ,లక్కిరెడ్డి

  1. వీవెన్ గారు చెప్పిన దాని ప్రకారం గత పోస్టు లో ని విమర్శలను వెనక్కి తీసుకుంటున్నాను. వారిని అభినందిస్తున్నాను.
  2. https://mdileep.wordpress.com/2012/02/22/telugu_vijayam/
  3. http://crossroads.veeven.com/2012/02/22/3-new-telugu-fonts/
  4. ఈ ఫాంటులు  Headings కు ఉద్ధేశ్యించినవి కాన ముద్దగానే వస్తాయి.

3 thoughts on “అచ్చ తెలుగు దాతలు : పొన్నాల,రవి ప్రకాష్ ,లక్కిరెడ్డి

  1. అన్నట్టు, ప్రభుత్వం వారు చేయిస్తానన్న 6 ఖతులు, ప్రభుత్వ విధానం (అంటే టెండర్లను ఆహ్వానించడం, తదితర ప్రక్రియ) ప్రకారం వారి సమయపాలనతో జరుగుతాయి.

    మొన్న విడుదలయిన ఖతులను దాతల విరాళాలతో సిలికానాంధ్ర తయారుచేయించింది.

    ఎవరి/ఏ పేరు మీదైనా ఒక ఖతి ఉండాలనుకుంటే మనందరం డబ్బులు పోగేసి తయారుచేయించవచ్చు కూడా.

  2. తప్పకుండా నేనైతే ‘శ్రీశ్రీ’ రికమండు చేస్తా.
    మీబ్లాగు లో ఒక పోస్టు రాయండి. మిగిలిన బ్లాగర్ల అభిప్రాయాలు విరాళాల ,పేర్ల మీదాను.
    e-తెలుగు initiative గా తీసుకోవచ్చు ఏమో ఆలోచించండి.

  3. స్వంతంగా ఖతులు రూపొందించాలన్నఆసక్తిగలవారు ఉండవచ్చు. అలాంటివారికి ఉపయుక్తమైన సమచారం అందరికీ అందుబాట్లో ఉంటే మరిన్ని ఖతులు వస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s