ముంగిలి » koodali » అచ్చ తెలుగు ఖతులు: పొన్నాల ఖతి,రవి ప్రకాష్ ఖతి,లక్కిరెడ్డి ఖతి

అచ్చ తెలుగు ఖతులు: పొన్నాల ఖతి,రవి ప్రకాష్ ఖతి,లక్కిరెడ్డి ఖతి

1.’ముగ్గురు తెలుగు మేధావుల’ పేర్లతో తెలుగు భాషా సాంకేతిక వనుల కేంద్రం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మూడు ఖతులను నిన్న విడుదల చేసింది. తెలుగు (ప్రాచీన) కవులు,కావ్యాలు,నదులు,ప్రాంతాలు ఇవేవి కనిపించలేదు.

2.ఈ మూడు ఫాంటులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  ఖర్చు తో తయారు చేయగా  కాపి  రైటు మాత్రం సిలికాన్ ఆంధ్రా కు . సూపరు.

3.http://www.teluguvijayam.org/fonts.html

6 thoughts on “అచ్చ తెలుగు ఖతులు: పొన్నాల ఖతి,రవి ప్రకాష్ ఖతి,లక్కిరెడ్డి ఖతి

 1. పొన్నాల ,లక్కిరెడ్డిగార్ల గురించేమో తెలియదుగానీ గోడలు పగులగొడదాం,సమాజాన్ని మార్చిపారేద్దామనే మేతావి మాత్రం తన ప్రసంగంలో(ముఖ్యమంత్రి గారికి విన్నపమో,సలహానో ఇచ్చేటప్పుడు) మాత్రం సగం ఆంగ్ల పదాలే వాడారు.ఇదే పనిని వేరేవారు చేసి ఉంటే ఓ రెండురోజులో మూడురోజులో తన టీవీల్లో చర్చలు పెట్టి మనల్ని చంపేవారు.ముందు వీళ్ళను తమ ప్రసార మాధ్యమంలో ఆంగ్ల పదాలు లేకుండా సరిగ్గా తెలుగు ఉపయోగించడం నేర్చుకోమనండి,తమ సిబ్బందికి నేర్పించమనండి.

 2. పింగుబ్యాకు: అచ్చ తెలుగు దాతలు : పొన్నాల,రవి ప్రకాష్ ,లక్కిరెడ్డి « శ్రీదీపిక

 3. Ayyalara,

  The three fonts in the discussion are exclusively developed by SiliconAndhra with NO financial support of any sort from any government. SiliconAndhra raised donations and spent the money to develop these.

  ఈ మూడు ఫాంటులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చు తో తయారు చేయగా కాపి రైటు మాత్రం సిలికాన్ ఆంధ్రా కు . సూపరు. This statement is made without verifying the facts.

 4. I agree that statement made without veriying facts. But how would we know these facts?

  Because Telugu Vijayam being maintained by Dept. of IT,Govt. of Andhra Pradesh.Even these fonts were inagurated by Chief Minister of Andhra Pradesh.

  At the same time I taken back my words after knowing the facts. Please do visit

  https://mdileep.wordpress.com/2012/02/24/telugu_vijayam_donors/

  and also

  http://crossroads.veeven.com/2012/02/22/3-new-telugu-fonts/

 5. via Email

  Dear Dileep garu,
  Thank you for your response. My sincere request is to support the efforts made by anyone when they are doing something for Telugu. Lot of people are NOT coming forward to do anything because they are scared of unwanted criticism and negative feedback. Constructive feedback is always welcome. Inclusive feeling that we are together in developing and promoting Telugu gives a lot of boost. I hope you understand my feelings. Thank you very much.
  Best regards,
  Anand

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s