వీర తెలంగాణా¶

వీర తెలంగాణా
ఇవాళ  పొద్దున్న  ETV-2 లో R.నారాయణ మూర్తి తో  So called ఇంటర్వ్యూ (ప్రోమోషన్) వస్తోంది.ఆయన తీసిన వీర తెలంగాణా సినిమా గురించి.   రెండు , మూడు పాటలు విన్నా నాకు బాగున్నాయే  అనిపించాయి.సరేలే అని ఆఫీసుకు  వెళ్ళాకా పాటలు విన్నా. నాకైతే జై తెలంగాణా జై జై రా  తెలంగాణా అన్న పాట  చాలా బాగా  నచ్చింది.    ఆ పాట లో ఏదో వుంది.  మాకు ఒక ప్రత్యేకమైన భాషా, సంస్కృతీ  వున్నాయి అనీ , తెలంగాణా లోనూ తెలుగు రచయితలు ( సురవరం)     వున్నారు అనీ.   తెలుగు  కోసం తెలంగాణా వాళ్ళు  కృషి చేసారూ అనీ,ఇంకా తెలుగు ని ఏమైనా అన్నా సహించము  అనీ,  పాత కవులు రాసినవి చూడొచ్చానీ.ఆ పాట లో కొంత జిస్ట్  కింద.
తెలంగాణా వాదులూ ,సమైఖ్యాంద్ర వాదులూ కూడా వినాల్సిన పాటలు ఇవి.
పనిలో పనిగా  తమిళ జాతీయ గీతం అంట వినేయండి . నాకైతే అది కూడా సూపరూ.
నాకు  ఒక  సినిమా Cool runnings  అనీ ఒక సినిమా చూసా.  అది ఒక Real story based movie. Bobsled అనే మంచు ఆట ఆడే ఒక African టీమ్ Jamica స్టోరీ ఇది. Extremities కదా.  ఆ సినిమా climax లో    TV లో commentator వీళ్ళు రెచ్చి పోయి ఆడుతుంటే  ఆశ్చర్య పోతూ   ఒక  ప్రశ్న లా   అడుగుతాడు   వీళ్ళు ఎక్కడి నిండీ వచ్చారూ అనీ అప్పుడు  మనం ‘జమైకా’ అనీ అరవకండా వుండలేము సినిమాలో మ్యాచ్ చ.  ఏదో మనం ఆ చూస్తున్న ప్రేక్షకులతో పాటుగా . ఏదో మనం    జమైకా వాళ్ళాము  అయ్యినట్టు .
ఆరోజే నాకు అనిపించింది.  Just ఇవన్నీ మనుషులలో  వుండే ఒక విధమైన ఫీలింగులు తప్పా మరేం కాదూ అనీ.అంత ఎందుకూ మొన్న బ్రెజిల్, ఆరెంటీనా, జర్మనీ ఓడిపోయినప్పుడూ అదే ఫీలింగు.మనదీ అని అనుకుంటే  అది మనది లాగే కానీ పిస్తుంది. కాదూ అంటే కాదు అనిపిస్తుంది. ఈ ఉద్యమాలూ అన్నీ  మన లో ని ఎక్కడో వున్న చిన్న ఫీలింగుని  పెద్దవి చేయడానికే.ఏది ఏమీ అయినా జై(వీర) తెలంగాణా    పాటలు సూపరూ .
_______________________________________
•జై తెలంగాణా జై జై రా  తెలంగాణా
•పల్లెటూరీ పిల్లగాడా  ………..
• బండే నక బండి కట్టీ …………
• నాగేటీ సాలెల్లా నా తెలంగాణా———— యాస లో
• సారా
• అసైదుల హారతీ.,………… యేదో సా
• జైజై బోలా తెలంగాణా  జై తెలాంగాణా ———— బంజారు/లంబాడీ వాళ్ళ   పాట (??)
• పోరు సాగుతుంది బిడ్డా ..
• వెయ్యర దెబ్బా … వెయ్యరా దెబ్బా  .. దెబ్బ కు దెబ్బ ….నైజాం ను తిడుతూ ———-భలే హుషా రుగా వుంది.
• తల్లి తెలంగాణా  ఒగ్గు పాట—బుర్ర కధ ను తెలంగాణా లో ఒగ్గు అంటారేమో
_______________________________________
జై తెలంగాణా జై జై రా  తెలంగాణా
యైరా తెలంగాణా  దారువైరా తెలంగాణా
నా భాష తెలంగాణా
నా యాస తెలంగాణా
నా కట్టు తెలంగాణా
నా బొట్టు తెలంగాణా
నా వీర తెలంగాణా
నా వూరు  తెలంగాణా
నా కట్టు తెలంగాణా,నా పోరు తెలంగాణా
నా వీర తెలంగాణా,
అచ్చ తెలుగు మాట్లాడితే
తెలంగీ  బేడ అనీ  హైదరాబాదు లో  ఎవరో అంటే
వెంకట రామారావు      మాడపాటి హనుమత హైదరాబాదు లో  ఆంధ్రామహాసభ గా మారీ    సాయుధ రైతు పోరు
Schools, Colleges, Govt. Offices లో
ఉర్దూ   ఫర్మానా  85%      తెలుగు భాషకు  వునికి లేదంటే
సూరవారం  వందలాది  కవులు   వున్నారని రుజువు చేసాడు…..
శ్రీముఖుడు  రాత చూడు
కాకతీయులు కోటను అడుగు
బమ్మెర పోతన ను అడుగు
అన్నమయ్య ను అడుగు
భక్త రామదాసుని  ను అడుగు
[……]
అమ్మ వంటి తెలుగు  కమ్మదనం తెలుస్తుంది.
తెలంగాణా పేరు చెప్పితే  ప్రకృతి పరవశించింది అని ఒక చరణం
నక్క[….]
డిల్లీ కోటా భల్లు[..]
నీపౌరుషాన్ని నిలుపుకో
నీ యాస భాషలు  నిలుపుకో