తొలకరి వాన – 2009 నా డైరీ లో ని పేజీ

Note: ఇది పూర్తిగా వ్యక్తిగతం.(ఏమి చేస్తాం ఇలాంటి నోట్లు  తప్పనిసరి అనిపించింది ఇవాళ కూడలికి వచ్చిన తర్వాత (After along time).)

మొత్తానికి ఇవాళ ఇక్కడ(భుభనేశ్వర్ లో) వాన పడింది. 
ఇవాళ ఇక్కడ (జగన్నాధుని రధయాత్ర   )వర్షం  పడక పోతే  ఈ సంవత్సరం  అంతా
వర్షలు పడవనీ ఇక్కడా నమ్మకం. (దీన్ని కనీసం నాకు అరడజను మంది చెప్పారు.మా వూళ్ళో వినాయక చవితి నాడు కనీసం  మేఘాలు అయినా కనిపిస్తాయని  ఒక నమ్మకం.)
పొద్దున్నించీ ఎండా చెమటా asusal  గా చంపాయి. సాయంత్రం మేఘాలు కరుణించీ వర్షం పడిందీ.
————
ఈ సంవత్సరం 2009  జనవరి ఒకటో తారీఖు తర్వాత  వాన చూసే సరికి  ప్రాణం లేచి వచ్చింది.

ఎండల తర్వాతి  మొదటి వర్షం   ఎంతో   ఉత్సాహాన్ని   తీసుకు వచ్చింది.

ఇవాళ అన్నీ  శుభవార్తలే.  
మా ఆఫీసు  కొత్త ఆఫీసుకు  మారింది.
మూడు నెలల నుండీ  పింగు  చేస్తున్న  క్లయింటు  respond అయ్యాడు.
మా తమ్ముడు Revaluation  లో  24  మార్కులు కలిసీ  పాసయ్యాడు.
నెళ్ళాళ్ళ   క్రితం  పెళ్ళి అయిన స్నేహితిరాలికి  శుభాకాంక్షలు తెలిపాను. (నా train కొంచం లేటు)
—————
అదీ గాకా  ఇవాళ జగన్నాధుని రధయాత్ర   మొదలయ్యింది.
ఇధే ఒరిస్సా యొక్క  Identity
——————
పైగా చాలా రోజుల తర్వాత  హ్యాపీగా (Perfect గా చెప్పాలీ అంటే ఫ్రీ గా )  గడిపిన రోజు ఇదీ.
——————
ఇవాళ మా వంటవాడు  చక్కని  వేడి వేడి  సాంబారు అన్నం   పెట్టాడు.
——————
చాలా నెలల తర్వాత ‘కూడలికి ‘   వచ్చాను.atleast ఇవాళ బ్లాగులు చదివేను.
——————
Note:   భుభనేశ్వర్  అన్నదే  కరెక్టు. భువనేశ్వర్ అన్నది local  గా  అనరు.
——————