అగ్నిప్రవేశం , రామాయణం – ఈమాట,కొందరి మిత్రుల వ్యాసాలు ,

ఇప్పుడు అగ్నిప్రవేశం, రామాయణం గురించి ఎందుకంటే సిరివెన్నెల బ్లాగు లో రెండు,మూడు రోజుల క్రితం అగ్నిప్రవేశ ఘట్టం గురించి చక్కగా రాసారు. కానీ దుర/అదృష్టవశాత్తుమితృలు మళ్ళీ ఘట్ట చిత్రీకరణ గురించి కాకుండా అగ్నిప్రవేశం లో తప్పుఒప్పులు ఎంచుతున్నారు. అందరూ ఒకే కోణం నుండి ఒకే ఘట్టాన్ని చూడలేరు కదా. ఈ పోకడ అన్ని బ్లాగుల్లోనూ,పోస్టుల్లోనూ చూస్తున్నదే. నాకు లేదా కొందరకు వాదన పక్కదారి పట్టినట్టు కనిపిస్తే మరికొందవరికి అది సరిఅయిన దారి లో సాగుతున్నట్టు అనిపించవచ్చు. ఏదైనా మనకు కావలసింది Hot Discussions+ Visitors +పక్కవాడి చెయ్యి నా కింద వుంది అన్న తృప్తి. నేను ఈపోస్టు రాయాడానికి కారణం పైవి ఏమి కావు(??) కాని గూగులు లో ‘అగ్నిప్రవేశం‘ గురించి వెదకగా నాకు దొరికిన కొన్ని పోస్టులు.ఈమాట లో ని వ్యాసం చాలా చక్కగా వుంది(అన్నట్టు ఇది అగ్నిప్రవేశం గురించి కాదు కానీ రామాయణం గురించి).అప్పట్లో రానారె గారు రాముడు,సీతా ఎందుకు ఆదర్శదంపతులు అయ్యారో ఒక చక్కని వ్యాసం రాసారు.

కింద లంకెలు తప్పక చదవండి.(అన్నీ రామాయణానికి +అగ్నిప్రవేశం ల గురించి చర్చించినవి, Related వి )

Syzygy- గూగులు వారి Define సెర్చ్

నేను ఇవాళ ఒక పదం చూసాను C.P.Brown Dictionary లో అది Syzygy. దీనిని ఎలా పలకాలో అర్ధం కాలేదు.

కింద లింకులు చూడండి.

  • గూగులు వారి Define సెర్చ్ – తెలుగు లోని Dictionary లను సెర్చ్ చేయడం లేదు. అది చేసేలా చేద్దాం అని గత ఆరు నెలలుగా తెగ ప్రయత్నిస్తున్నాను.Sitemap లు సబ్మిట్ చెయ్యడం , నా బ్లాగు లో అన్ని పదాలకు లింకు ఇవ్వడం(ఆ Starts with .. పోస్టు లు అందు లోని భాగమే. ) ,Meta Tag లు వాడడం,పోనీ English లో వుంటే Competation(PageRank) ఎక్కువ అని పేజి language ని తెలుగు లో కి మార్చాను. గూగులు వారు నా సైటు ను సందర్శించినా define సెర్చ్ లో చూపించడం లేదు. నా సైటు ను వదిలెయ్యండి. తెలుగు Wikitionary లోంచి అయినా చూపించాలి కదా. ప్రదీపు గారు,రవి వైశా.. గారు కొంచం చొరవ తీసుకొని గూగులు వారి define సెర్చ్(కనీసం telugu wiktionary నుండి) లో తెలుగు అర్ధాలు కనబడడానికి ఏమి చెయ్యాలో ఆలోచించాలి.
  • C.P.Brown Dictionary

Starts with N

Index of the Telugu-English Dictionary by Dileep.M(దిలీపు మిరియాల )

(


?

+

A


B

C

D


E

F

G


H

I

J


K

L

M


N

O

P


Q

R

S


T

U

V


W

X

Y

Z

Nabob

Nadir

Nag


NAI 757N. denotes North, Noun,Note

Nail

Nailer


Naively

Naivete

Naked


Nakedness

Namby pamby

Name

Nameless

Namely

Namesake

Nankeen

Nap

Nape

Naphtha

Napkin

Napolean

Nappy

Narcissus


Narcotic

Nard

Narration


Narrative

Narrow

Narrowly


Nasal

Nascent

Nastily

Nastiness

Nasturtium

Nasty

Natal

Natcheny

Nation

National

Nationality

Nationally

Native

Nativity


Natural

Naturalist

Naturalization


Naturalized

Naturally

Naturalness


Nature

Natured

Naucth

Naught

Naughtily

Naughtiness

Naughty

Nausea

Nauseating

Nauseous

Nauseously

Nauseousness

Nautilus

Navacharam


Naval

Nave

Navel


Navigable

Navigation

Navigator


Navy

Nay

Neap

Near

Nearly

Nearness

Nearsighted

Neat

Neatherd

Neatly

Neatness

Nebula

Nebulosity

Nebulous


Necessarily

Necessary

Necessitous


Necessity

Neck

Neck cloth


Neckerchief

Necklace

Necromancer

Necromancy

Nectar

Nectared

Nectarine

Need

Needfulness

Needily

Neediness

Needle

Needleful

Needless


Needlessly

Needlework

Needs


Needy

Neel gao

Neem tree


Ne’er orNever

Nefarious

Negation

Negative

Negatively

Neglect

Neglected

Neglectful

Negligence

Negligent

Negligently

Negotiable

Negotiation

Negotiator


Negro

Negus

Neigh


Neighbour

Neighbourhood

Neighbouring


Neighbourly

Neighing

Neither

Nellore

Nem. Con.

Neophyte

Nephew

Nepotism

Neptune

Nerbudda

Nereid

Nerve

Nerveless

Nervous


Nervously

Nervousness

Ness


Nest

Net

Nether


Nethermost

Nettle

Nettle rash

Nettled

Network

Neuter

Neutral

Neutrality

Neutralization

Neutralized

Never

Neverthelesss

New

Newfangled


Newfangleness

New-gate

Newly


Newness

News

Newsmonger


Newt

Next

Nib

Nicely

Niceness

Nicety

Niche

Nick

Nickname

Nicobars

Nidification

Niece

Nigella Indica

Niggard


Niggardliness

Niggardly

Nigger


Nigh

Night

Nightcap


Nightfall

Nighthag

Nightingale

Nightjar

Nightly

Nightman

Nightmare

Nightpiece

Nightrail

Nightshade

Nightsoir

Nightwalker

Nil

Nilgao


Nimble

Nimbleness

Nimbly


Nincompoop

Nine

Ninefold


Ninepence

Ninepince

Ninescore

Nineteen

Nineteenth

Ninetieth

Ninety

Ninny,Ninnyhammer

Ninth

Nip

Nipped, or Nipt

Nippers

Nipple

Nisi-prius


Nit

Nitre

Nitrous


Nitty

No

Nobility


Noble

Noble, Nobleman

Nobleness

Nobless

Nobly

Nobody

Nock

Nocturnal

Nod

Nodding

Noddle

Noddy

Nodule

Noggin


Noise

Noisily

Noisome


Noisomeness

Noisy

Noli me tangere


Nomadic

Nomenclature

Nominal

Nominally

Nomination

Nominative

Non

Non Nobis

Non_natural

Nonage

Nonappearence

Nonce

Nonchalence

Noncompos


Nonconformist

Nonconformity

Non-descript


None

Nonentity

Nonexistence


Nonexistent

Noninterference

Nonjuring

Nonjuror

Nonpareil

Nonplus

Nonplussed

Nonresidence

nonresident

Nonresistance

Nonsense

Nonsensical

Nonsuited

Noodle


Nook

Noon

Noonday


Noontide

Noose

Nor


Normal

North

North east

North west

Northerly

Northern

Northstar

Northward

Northwester

Nose

Nosegay

Noseless

Nosle

Nosology


Nostalgia

Nostril

Nostrum


Not

Nota Bene

Notable


Notably

Notarial

Notary

Notation

Notch

Note

Note:- Words regarding colours bear different sensense in differentlanguages The Telugus call blue a

Notebook

Noted

Nothing

Nothingarian

Nothingness

Notice

Noticed


Notification

Notion

Notional


Notoriety

Notorious

Notoriously


Notoriousness

Notwithstanding

Nought

Noun

Nourished

Nourishing

Nourishment

Nous

Novel

Novelist

Novelty

November

Novice

Now


Nowadays

Nowhere

Nowise


Nowt

Noxious

Noxiously


Noxiousness

Nozle

Nubile

Nucleus

Nude

Nudge

Nudity

Nugatory

Nuisance

Null

Nullah

Nullified

Nullity

Numb


Numbedness

Number

Numberless


Numbness

Numeral

Numerally


Numeration

Numerator

Numerical

Numerically

Numskull

Nun

Nuncio

Nuncupatory

Nunnery

Nuptial

Nuptials

Nurrator

Nurse

Nursery


Nursing

Nurture

Nut


Nutation

Nut-brown

Nut-crackers


Nutgall

Nutmeg

Nutriment

Nutrimental

Nutrition

Nutritious,Nutritive

Nutshell

Nux Vomica

Nuzzer

Nyctanthea

Nylghau or Nilgao

Nymph

Nympholepsy

Nympholept

రైలులోంచి

వేపకొమ్మల దూసుకుంటూ
ఈత మట్టల నెక్కి దిగుతూ
రైలు కిటికీ దూరి వెనుకకు
గాలి జారింది !
మదపుటేన్గుల లాంటి కొండలు
ఎలుగుబంటులలాంటి గుట్టలు
రైలు కూతను వినీ వినకే
నిలచి ఉన్నాయి.
బూమి దాచిన పంట వెతుకుతు
నడిచిపోయే రైతు నాగలి
నల్లరాళ్ళకు జంకిపోతూ
నిలచిపోయింది !
పరుగులెత్తే గిత్తదూడను
చూసి చూడక రైలు ఇంజను
గుప్పుగుప్పున పొగలు చిమ్ముతు
పారిపోతోంది.!