తెలుగు e-వార్తా పత్రికల శకం


తెలుగు e-వార్తా పత్రికల శకం మొదలు అయినట్టు కనిపిస్తోంది. వార్త దీనిని ప్రారంభించింది. తరువాత ఆంద్రజ్యోతి ,ఇప్పుడు ఇక ఈనాడు వంతు. ఇక పోతే ఆంధ్రజ్యోతి , వార్త ఒకడి దగ్గర నుండే కొన్నట్టున్నారు .
ఈ-పేపరు లో నాకు నచ్చినవి:

  • PDF లో కి ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.
  • Achieves మైన్ టైన్ చెయ్యవచ్చు.
  • మనకు నచ్చిన ఆర్టికల్ ఈ- మెయిల్ చెయ్యవచ్చు.

ఈ-పేపరు లో నాకు నచ్చనవి:

  • ఎవరూ యునీకోడ్ వుపయోగించడం లేదు.(అందువల్ల భవిష్యత్తు లో Search చేసు కోవడం కుదరదు. యునీకోడ్ లో చదవడం కోసం http://uni.medhas.org వుండనే వుంది. )
  • ఒక ఐదు సంవత్సరాల క్రితం తెలుగు పేపరు నెట్ లో చదవడానికి బొమ్మలలో (Images) వుపయోగించేవాళ్ళం.ఇప్పుడు కూడా అదే పద్దతి.
  • ఈనాడు ౩ నెలలు ఫ్రీ . సంవత్సరానికి ౧౦౦ (వంద) రూపాయలు .(కొత్త లో అందరూ అంతే).

భవిష్యత్తు లో Expect చేయగలిగినవి:

  • ఈనాడు వాడు RSS ఫీడు లింకు ఇంకా యాక్టివేట్ చేయలేదు. కాబట్టి అది త్వరలోనే రావచ్చు.
  • ఫ్రీ గా చదువు కో గలగడం.

Technical backlogs :

  • Even they made Login as must. Without Login also you can see get the pages.(Because they are following strict naming convention.).Server is not checking whether the person is logged in are not(for sending images to clients.).This can be prevented by adding HTTP handlers to the images extensions. (I know at IIS level only.Every body is using PHP.I have no knowledge in it).

వీటి కి లింకు లు:

 


Dileep.M
E-mail: m.dileep@gmail.com ,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: https://mdileep.wordpress.com
MPOnline Ltd. , http://www.mponline.gov.in

తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు కోసం పయనించిన రహదారి

క్షమించాలి క్రెడిట్ నాది కాదు. http://sourceforge.net/projects/tel-dictionary/ నుండి డాటాబేసు తీసుకున్నా పోస్ట్ లో రిపరెన్సు ల లో లింకు ఇచ్చాను.నేను చేసింది మాత్రం MS-Access లో కి మార్చడానికి మాత్రం ఒక ౩ గంటలు కుస్తిపడ్డాను.( మొదట SQL Server లో కి ఎక్స్ పోర్ట్ చేసాను . దానికే అంత సమయం .) ఆ తరువాత ౧౦(10) MB ఫైల్ ను అప్ లోడ్ చెయ్యడం మరో ప్రహసనం . నాలుగు సార్లు విఫలం అయ్యాకా ఐదో సారి నా సర్వర్ వప్పుకుంది. MS-Access ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోండి. ఇక  C# లో coding చెయ్యడానికి కష్టపడలేదు.(నా పనే అది కదా..). .
కృతజ్ఞతలు.

Dileep.M (దిలీపు మిరియాల )

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు (పునర్ముద్రణం 1853 సంచిక ) ౩౧౦౦౦౦(31000) పదాలతో. ఆన్ లైన్ ఎడిషన్ ఇప్పుడు లభ్యం ఇక్కడ .
రిఫరెన్సులు:


Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: https://mdileep.wordpress.com