తెలుగు RSS Feeds


మైక్రోసాఫ్ట్ phonetic keyboard

హాయ్ ఇది నేను మైక్రోసాఫ్ట్ phonetic keyboard వుపయోగించి రాస్తున్నాను.
దాని లింకు ఇక్కడ ఇస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది.
Link1

or
Link2

డౌట్స్ వుంటే నాకు మెయిల్ చేయండి.


Dileep.M
http://mdileep.googlepages.com
m.dileep@gmail.com,+91- 999 300 64 34
MPOnline Ltd. ,http://www.mponline.gov.in

ఈనాడు యూనీకోడ్ లో

మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఈనాడు ఇప్పుడు క్రింది సైటు లో యునీకోడ్ లో లభ్యం. ఈనాడే కాదు మిగతా తెలుగు పత్రికలు కూడా యూనీకోడ్ లో లభ్యం. వాటి RSS లు https://mdileep.wordpress.com లో చూడగలరు.
http://uni.medhas.org


Dileep.M
http://mdileep.googlepages.com
m.dileep@gmail.com,+91- 999 300 64 34
MPOnline Ltd. ,http://ww.mponline.gov.in