
చంపకమాల
పరమ శుచిప్రదంబుగల బాల్యమునుండివశించువారితో
భరణముచెగ్నువిద్యయుగు భద్రముతోడుతనీతిశక్తి శ్రీ
కరమగు జ్ఞానసంపద ప్రగల్బమువేలటువంటిభక్తినా
భరణమునొందుపద్ధతిస సత్వగుణంబునుజేర్చునట్టినా
పరమపదంబునిచ్చెదవు పాపవిమోచన! సత్యదేవరా
The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.
Here’s an excerpt:
A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,900 times in 2014. If it were a cable car, it would take about 32 trips to carry that many people.
మల్లెల విరజాజుల సువాసనలు వెదజల్లగ
గంధ,సుగంధాల పరిమళాలు గుబాళించగ
పసుపు కుంకుమలు చిరకాలం నిలవాలని
చిరునవ్వుల సందడి తో గాజుల గలగలలు మ్రోగాలని
సీమంతవేళ సంతసము నిండగ
బోసినవ్వుల బాబు జన్మించాలని
పసిడిమేను పాపాయి పల్లవించాలని
మధుర స్వరాలు వినిపించాలని
ఈ లోకానికి రానున్న శిశువు
చిరంజీవిగా పేరుగాంచాలని
దంపతులకు
ఆనంద మకరందాలు గ్రోవించాలని
– శ్రీమతి వర్ధమాన లక్ష్మీ రత్నమ్మ