- Graph Page Hosted at ASP Spdier మరో 90 రోజుల వరకూ
- Graph Page Hosted On Brinkster
ఉదా:
| Y=X*X (0<=x<10 Lim:0.5) | Y=X(0<=x<10 Lim:0.2) |
![]() |
![]() |
దీనిని నేను C# లో రాసాను.
నాకు లెక్కలు అన్నా , లెక్కల్లో గ్రాఫులు అన్నా చాలా ఇష్టం. గ్ర్రాఫులు గీయడానికి చాలా tools (MS-Excel మొదలుకొని Crystal Reports వరకూ) ఉన్నా, చాలా వరకూ Data Processing మీద Concentrate చేసాయి కాని Equations మీద కాదు. వెబ్ లో బొమ్మ లా పెట్టుకోవడానికి అదీ Dyanamic గా అంటే Data కోసం అయితే గూగులు వుంది. కానీ సొంతం గా మన అవసరాల కోసం apllications Develop చేసుకోవడం వేరు కదా. అలా అన్న మాట. ఈ Code రాయడానికి కొంత కుస్తీ పడవలసి వచ్చింది.ఎందుకంటే Dynamic గా Equation ఇచ్చిన Range లో Compile చేసి రిజల్టులను Dynamic Image గా మార్చాలి. మొదటి మెట్టు కొంచం కష్టమైనది. అంతే. మిగతాది ఏమీలేదు.ఇంకా చాలా చేయాలి. చేస్తాను. ఎవరికైనా Code కావాలంటే mail/Comment చేయండి. (Only) JavaScript Version (Very Easy Compared to C# dynamic Compilation Hint:Eval()) కూడా వుంది. తప్పక పంపుతాను.ఇంతే .. ఇవాళ్టికి
(కొసమెరుపు: Title ఏమి పెట్టాలో అర్ధం కాక ఏదో పెట్టా. ఎవరైనా Suggest చేయగలరు. ఇంకా పైన బొ మ్మల లింకులను wordpress వాడు allow చేయలేదు సో సర్దుకు పోవల్సి వచ్చింది. )


