ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు కు మెరుగులు (English to Telugu Dictionary)
విషయ సూచిక(Index) ను జతచేయడం జరిగింది.రోబోట్ల కోసమూ మరియు
Google define Search (ఉదా:define:happy) కోసమూ జతచేయడం జరిగింది. తెలుగు లో అర్ధాలను
Google define Search వెతక లేక పోతోంది (??). చూద్దాం నా ఈ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుందో.
Exact Search ఉదా: http://mdileep.brinkster.net/eng2te.aspx?search=happy&e=e
e(e for Exact)
Like Search ఉదా: http://mdileep.brinkster.net/eng2te.aspx?search=hay
Dileep.M
