శ్రీదీపిక

ఫ్లాష్ పేపర్

వర్గాలు Technical by దిలీపు మిరియాల పై నవంబరు 2nd, 2007

ఇది తరువాతి తరం వెబ్/డెస్క్ టాప్ పేపరు.ఇప్పుడు పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ లు ఎంత పాపులర్ / భాగం అయ్యాయో దీనికి కూడా అంత సత్తా వుంది. నిజంచెప్పాలంటే ఇది పీడీఎఫ్ మరియూ ఫ్లాష్ ల మేలు కలయిక(hybridTechnology of Flash and Pdf). ఇది హైబ్రీడ్ టెక్నాలజీ కావడం వల్ల పీడీఎఫ్,ఫ్లాష్ కి ఉన్న ఉపయోగాలు రెండూ ఉన్నాయి. డాక్యుమెంట్లు చదువు కోవడం,ప్రింటు తీసు కోవడం,ఫుల్
స్క్రీన్ , డాక్యుమెంట్లు Embed/షేరింగ్ చేసుకోవడం వంటి అన్నిఆప్షన్లూఉన్నాయి.

ఫైల్ Extension: .swf
ఇప్పుడు ఎవరు ఎవరు ఈ ఫ్లాష్ పేపర్ల ని అందిస్తున్నారు/ఉపయోగిస్తున్నారు:

Scribd.com గురుంచి కొంత
ఈ సైట్ లో ఆన్ లైన్ లో ఫ్లాష్ పేపర్లు తయారు చేసుకోవచ్చు. మన వధ్ధ ఉన్నా .pdf,.doc, .ppt, .xls, .txt, .odt, .odp ఫైల్స్ ను ఫ్లాష్ పేపర్ల లా మార్చుకోవచ్చు.ఒక ఫార్మేట్ లో ఉన్న డాక్యుమెంటుని మరో ఫార్మేట్ లో కి మార్చుకోవచ్చు.ఇంకా .mp3గా వినవచ్చు(ఈ టెక్నాలజీ Adobe Pdf Reader 6.0నుండీ ఉన్నదే). అడోబ్ ఒకప్లగ్ ఇన్ అందిస్తోంది. దానితో .doc లను ఫ్లాష్ పేపర్ల గామార్చుకోవచ్చు.

References:
Scribd.com

వెనుక కధ http://www.scribd.com/faq#faq_question_7
Flash Paper2.0 http://www.adobe.com/products/flashpaper/
Download http://www.adobe.com/go/flashpaper2_trial
Scribd RSS http://www.scribd.com/feeds/popular
Google Books http://books.google.com

Key Words: Scribd,Google Books, Flash Paper,Pdf Alternative,Flash(.swf)

ఇందులో కూడా తెలుగు తో సమస్య ఉంది.

Dileep.M
E-mail:
m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.blogspot.com

One Response to 'ఫ్లాష్ పేపర్'

Subscribe to comments with RSS or TrackBack to 'ఫ్లాష్ పేపర్'.

  1. Dileep.M said, on సెప్టెంబరు 12th, 2007 at 3:08 అపరాహ్నం

    See this one also http://www.myvirtualpaper.com/

Leave a Reply