శ్రీదీపిక

Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review

వర్గాలు Technical, సాధారణమైనమి by దిలీపు మిరియాల పై ఆగష్టు 24th, 2007

నిన్న Flickr లో నా 15Aug టూర్ ఫొటోలు అప్ లోడ్ చేస్తుండగా ఒక కొత్త ఫీచర్ గమనించాను. అది ఒకే సారి బోలెడు ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాదు వాటి అప్ లోడ్ స్టేటస్ కూడా కనిపిస్తోంది. ఇది నిజం గా గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి వరకు మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసేందుకు Control లేదు(Desktop Applications లో మాత్రమే FilesList Control ని Acess చెయ్యవచ్చు.) . దీని మీద ఒక గంట గూగులింగు & Reserve Engineering టెక్నిక్స్ వుపయోగించిన తరువాత తెలిసిన/అర్ధమైన విషయాలు ఇవి:
వుపయోగించిన Technologies : Flash,JavaScript,Ajax.
౧.ఫ్లాష్ తో FileList Control Acess చేయవచ్చు కాబట్టి దానిని వుపయోగించి Multiple Files Selection సాధ్యం అయ్యేలా చేశారు.
౨.ఒక సారి ఫైల్స్ కి రిఫరెన్స్ దొరికిన తరువాత ఇంకే ముంది ఏమైనా చేయవచ్చు. అలా Status bar Ajax తో తయారు చేశారు.
౩. ఒక వేళ JavaScript లేక పోతే (ఆఫ్ చేసి వున్నా) బేసిక్ ఫైల్ అప్ లోడర్ కి రీడైరక్ట్ అయ్యిపోతుంది.(ఇది Hyper Link మాత్రమే) .కాని JavaScript వుంటే మనకు కనిపించే లింక్ వర్క్ కాకుండా FileList Control open అవుతుంది.(ఇది ఆ hyper link path dynamic గా change చెయ్యడం వల్ల సాధ్యం అయ్యింది. )
౪. మరో గొప్ప విషయం ఏమిటంటే దీనికి అంతటికి కారణ మైన Flash Object కనిపించదు. (http://flickr.com/images/upload/yuploadcomponent.swf)
కాబట్టి ఇక ముందు అన్ని సైట్ల లోను మల్టిపుల్ ఫైల్ సెలక్షన్ చూస్తాం . అలా Yahoo(Flickr) మరో శకానికి తెరతీసింది. మీ అభిప్రాయాలు తెలియ చేయగలరు.
References:
1.http://www.devpro.it/FileReference/
2.http://flickr.com/photos/upload/
3.http://ajaxian.com/archives/flickrs-new-file-uploader


Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.blogspot.com

3 Responses to 'Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review'

Subscribe to comments with RSS or TrackBack to 'Flickr కొత్త ఫైల్స్ అప్ లోడర్ -Review'.

  1. Dileep.M said, on సెప్టెంబరు 10th, 2007 at 11:59 పూర్వాహ్నం

    క్రితం వారం Scribd.com చూసాను. domaintools.com లో సైట్ రిజిష్టర్ తేదీ చూస్తే సెప్టెంబర్ రెందు వేల ఆరు గా వుంది.ఇంతకీ విషయం ఏమిటి అంటే మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. Flickr
    లో ఇది ఆగష్టు ౨౦౦౭ లో వుపయోగించింది. నేను అనుకున్నట్టు Yahoo(Flickr) ఈ టెక్నిక్ ని మొదట వుపయోగించలేదు అన్న మాట(??). Scribd.com గురించి త్వరలో మరిన్ని విషయాలు చెబుతాను.

  2. దిలీపు మిరియాల said, on సెప్టెంబరు 18th, 2007 at 7:07 అపరాహ్నం

    See this one also http://swfupload.mammon.se/

  3. ఇదే ఇంతకుముందెన్నడో నేను box.netలో చూసా

Leave a Reply