శ్రీదీపిక

గూగుల్ ఇండిక్ ట్రాన్స్ లేటర్

వర్గాలు Technical by దిలీపు మిరియాల పై ఆగష్టు 24th, 2007

Google వాడు Indic Translation మొదలు పెట్టాడు. దీనితో వెబ్ ఆధారితమైన మరో భారతీయ భాషలు వ్రాసే పరికరం లభించింది అన్నమాట. (ప్రస్తుతం హిందీ మాత్రమే . తెలుగు / ఇతర భాషలకు మాత్రం On-Screen Keyboard లభిస్తోంది.)
తెలుగు బ్లాగర్ల కు ఇది ఏమి గొప్ప విషయం కాదు కానీ దీని వల్ల తెలుగు/భారతీయ భాషలు రాసే వాళ్ళు పెరగవచ్చు. అన్ని పెద్ద పెద్ద సైట్లు Globalisation నుండీ
Localisation వైపు పరిగెడుతున్నాయి. మార్కెట్ పెంచుకోవడానికి/ సామాన్య ప్రజలకు టెక్నాలజీ ఫలాలు అందడానికి ఇవి అన్ని తప్పవు. ఇంకా తెలుగు/భారతీయ భాషలు కంప్యూటర్ లో చూడవచ్చు/రాయవచ్చు అని తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది వున్నారు. తెలిసిన వాళ్ళు ఇంకా కూడలి లేదా వెబ్ ఆధారిత మరి ఇతర మాధ్యమాలు వాడడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. మనం తెలుగు/భారతీయ భాషలు రాయడానికి ఇంగ్లీషు మీద ఆధారపడడం నిజం గా నాకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం.
References:

Google Labs http://labs.google.co.in/
Indic On-Screen Keyboard iGoogle Gadgets http://labs.google.co.in/indic.html
Google Indic Transliteration http://www.google.com/transliterate/indic/
Dileep Telugu Translator http://www.google.com/ig/directory?num=24&url=http://mdileep.googlepages.com/telugu1.xml

——-

మైక్రోసాఫ్ట్ కూడా తెలుగు/భారతీయ భాషలు కోసం చాలా కృషి చేస్తోంది. ప్రత్యేకం గా భాషాఇండియా సైట్ ఓపెన్ చేసింది(ఇడి చాలా పాత మాట ) http://bhashaindia.com/.
MicroSoft KeyBoard Layout Creator 1.4 రిలీజ్ అయ్యింది . చూడండి . ఇందులో మనకు నచ్చిన విధంగా కీ బోర్డ్ డిజైన్ చేసుకోవచ్చు. http://www.microsoft.com/globaldev/tools/msklc.mspx
ఇది నేను చేసినది (పూర్తి చేయనిది.) http://mdileep.googlepages.com/wx.zip
http://mdileep.googlepages.com/wx.klc కూడా చూడ వచ్చు.


Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.blogspot.com

Leave a Reply