శ్రీదీపిక

తెలుగు ఫాంటులు - సమస్యలు, సవాళ్ళు

వర్గాలు Challenges, Fonts, Technical, తెలుగు, పత్రికలు by దిలీపు మిరియాల పై ఆగష్టు 1st, 2007


తెలుగు ఫాంటులు - సమస్యలు , సవాళ్ళు

  • ASCII Fonts:

  1. వీటిని మొదటి తరం ఫాంటులు గా చెప్ప్వచ్చు ఏమో . వెబ్ లో తెలుగు/ భారతీయ భాష లు చదవడానికి పాంటులను తయారు చేసి download option ఇచ్చేవారు.

  2. తర్వాత Microsoft WEFT రిలీజ్ అయ్యాకా డౌన్ లోడ్ చెసుకోవలసిన అవసం లేకుండా dynamic fonts (.eot) ద్వారా తెలుగు ను చూపించేవారు. కాక పోతే Internet Explorer మాత్రమే దీని ని support చేస్తుంది. అందువల్ల font download ఇవ్వాల్సిన అవసరం తప్పలేదు .

  3. వీటి వల్ల ఇబ్బందులు:

    1. Content వెతకడం చాలా కష్టం.

    2. Content ఏ భాష లో వుందో చెప్పడమే కష్టం.

  • ఉదా: ఈనాడు(వీళ్ళు ఎప్పుడు unicode లో కి మారతారో . ) ,వార్త, ఆంద్రజ్యోతి , ఆంధ్రప్రభ. తెలుగు లో ఒక్క పేపరు వాళ్ళూ unicode ఉపయోగించడం లేదు. (MSN,Yahoo తప్పిస్తే . అయినా ఇవి వార్తా మాధ్యమాలే కాని వార్తా పత్రికౌ కావుగా ).

    • UniCode Fonts:

    1. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . ఇది లేక పోతే తెలుగు పరిస్తితి వెబ్ లో ఎలా వుండేదో చెప్పనవసరం లేదు.

    • ASCII to Unicode and Vice Versa

    1. డెస్క్ టాప్ అప్లికేషన్ లు :

      1. TDIL Convertor.

  • వెబ్ అప్లికేషన్ లు:

    1. UniDes( ఇది ఒక Proxy లా పని చేస్తుంది.)

    2. పద్మ (పూర్తి గా కాదు కానీ)

      ఇక్కడ ప్రత్యేకం గా UniDes కృతజ్ఞతలు చెప్పు కోవాలి. చాలా ఫాస్టు గా UniCode కి convert చేస్తుంది.అందుకే నేను మన తెలుగు పేపర్ల ని చదవడానికి దీనిని వుపయోగిస్తాను.

    • మన ముందు వున్న ()సాధారణ ఇబ్బందులు /సవాళ్ళు :

    1. తెలుగు content ను PDF ఫైళ్ళ లో కి మార్చి నప్పుడు .

    • ఆన్ లైన్ లో dynamic గా తయారు చేసే pdf ఫైల్స్ లో కొట్టొచ్చినట్టు చూడచ్చు .

      ఉదా: GoogleDocs, iText(Java Library),iTextSharp (.Net Library),ప్రవీణ్ గారు వుపయోగించే Employees.org.

    • కాని ఎడోబ్ ఆన్ లైన్ పీడీఫ్ లో మాత్రం తెలుగు చక్కగా కనబడుతుంది.

    • ఓపెన్ ఆఫీస్ లో ఈ సమస్య లేదు.

    • iTextSharp లో కష్టపడీ హిందీ చక్కగా కనపడేలా Code ని modify చేసా. కానీ ఇంకా తెలుగు లో సమస్య అలాగే వుంది . దీని గురించి వాళ్ళ (Author’s) సమాధానం .(క్రింద )

    • ఇక్కడ ఎవరికి అయినా తెలిస్తే సహాయం చేయగలరు.

    Cont.. ... Some languages like Hindi also need ligatures,
     but up till now,nobody from India has done the effort of 
    contributing code that makes these ligatures.
    This doesn't mean iText doesn't support Hindi:
    - if you provide the characters in the right order, the text will
     render correctly- you can work around the problem using PdfGraphics2D
    ........Cont

    1. బొమ్మలలో/ చిత్రాలలో మరియూ Multimedia ఫైళ్ళ లో

    • ఉదా: Snap(ఇది కూడా dynamic ),Flash(అన్ని flash లలో ఈ సమస్య లేదు. ),.Svg

    • InkScape లో Svg ఫైల్ తయారు చేసేటప్పుడు uniJustification ఉపయోగిస్తే సమస్య లేదు.

    • విండోస్ ఆఫీస్ ౨౦౦౦ (2000) /XP లలో . ౨౦౦౦౩ (2003) లో సమస్య లేదు.

    • అప్పుడప్పుడు మన మంటనక్క లో (పరిష్కారం వీవెన్ గారి Uni Justify) . ఇది శాశ్వతం గా ౩.౦ లో పరిష్కారం కానుంది అని వీవెన్ గారు ఎప్పుడో రాసారు .

      పై సమస్య లు అన్నింటి కీ కారణం UniJustification సపోర్ట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు .మరి అసలు కారణం తో పాటు గా పరిష్కారం చూపాల్సింది Font Experts .

    • ఫాంటులు తయారు చేయడానికి ల భ్య మవుతున్న సాఫ్ట్ వేర్ లు:

    1. Fonts Creator 5.6/5.5: ఇది బాగుంది ౩౦ రోజుల Evaluation పిరియడ్ తో లభ్యం.

    2. FontLab: బాగుంది కాని ఫాంటుని పూర్తి గా చెయ్యలేము . కొన్ని Glyphs తర్వాత copyRight Symbol వచ్చేస్తుంది.

    3. FontForge: OpenSource కానీ అర్దం కాలేదు నాకు. బహుశా UNIX వచ్చిన వాళ్ళు బాగా ఉపయోగించగలరు అనుకుంటా.

    • Analysis/Explore కోసం:

    1. Charmap -Explores all installed Fonts.(Run—>charmap)

    2. Private Character Editor — eudcedit. (మీ సిస్టం లెవెల్ లో ఫాంటుకి కొన్ని సింబల్స్ Add చేసుకోవచ్చు.)(Run—>Eudcedit)

    • తెలుగు లో ఫాంటులు తయారు చేయడాని కి కొన్ని చిట్కాలు :

    మొత్తం అన్నీ అక్షరాలూ తయారు చెయ్యాల్సిందే కాక పోతే ఆల్రెడీ వున్న ASCII ఫాంటులను Unicode లోకి మార్చడం ఈజీ. దానిలో మొదటి ప్రయత్నమే నాగరాజు గారు చేసారు . మనకు అందమైన బాపు రాత ,సుగుణ పేరుతో అందించారు . ఇక విషయానికి వస్తే

    • Most of the fonts are available as .ttf( Ex:EEnadu,Vaartha,AndhrajyOthy). So We can use Font creator 5.6/5.5 by doing some homework by mapping between the fonts.(Our Favorite Copy & Paste is Available so happy. By opening two fonts at a time.(Base Font say Eenadu Destination font say Pothana )).

    • If fonts are not Available as .ttf then like (Anu Fonts available as .PFM&.PFB) so convert them to .ttf by using Cross Font for Windows and continue as told above.

    కానీ కాపీ రైట్ సమస్య గురుంచి చర్చించాల్సి వుంది .

    తెలుగు ఫాంట్ వనరులు:

    1. http://ildc.gov.in/telugu/tindex.aspx

    2. -Vemana and Pothana as you know already

    3. Vasumdara font on Sourceforge.

    4. Global Unicode Fonts:

    • –Arial Uni (Copy Right) not free distributable.

    • –Akshar Font –Freely Available.

    1. Telugu non UniCode Fonts:

    • All News Papers Ex:–EEnadu,Vaartha,AndhraJyothy,AndhraPrabha

    1. DTP

    • Anu

    • మరో సైట్ లో ఫ్ర్ర్ర్ డౌన్ లోడ్ చూసా జ్ఞాపకం లేదు.(??)

    ఫాంటు లు మరీ ఎక్కువగా install చేస్తే Performance తగ్గుతుంది అంట.

    Related Things/Terms/SoftWares:

    • Tryplogy

    • Encoding(Unicode,ASCII,Big Endien)

    • Key Board Layout.( Microsoft KeyBoard Layout Creator 1.4 దీని తో మనకు నచ్చిన విధంగా కీబోర్డ్ లే అవుట్ తయారు చేసుకోవచ్చు . బాగుంది ట్రై చేయండి .WX KeyBoard Layout చేసే ప్రయత్నం లో వున్నా )

    • BashaIndia Site తప్పక చూడాలి .

    • Glyphs.

    • Font Formats:

      • .fon

      • .ttf,.otf,

      • .PFM,.PFB

      • .eot

    References:

    నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో



    Dileep.M
    E-mail: m.dileep@gmail.com,
    Phone:+91- 9926 33 44 64.
    WebSite: http://mdileep.googlepages.com
    Blog: http://mdileep.wordpress.com

    6 Responses to 'తెలుగు ఫాంటులు - సమస్యలు, సవాళ్ళు'

    Subscribe to comments with RSS or TrackBack to 'తెలుగు ఫాంటులు - సమస్యలు, సవాళ్ళు'.

    1. ప్రసాద్ said, on ఆగష్టు 1st, 2007 at 11:12 అపరాహ్నం

      ఇంకా లోహిత్ ఫాంటు కుడా వుంది. ఉబంటులో ఈ ఫాంటుతో తెలుగు స్పష్టంగా వుంటుంది. విండోస్‌లో కుడా బాగానే వుంది. ఇది ఎవ్వరు చేశారో గానీ ఇక్కడ అభినయ్ బ్లాగు (http://abhiomkar.googlepages.com/lohit_te.ttf) నుండి దిగుమతి చేసుకోవచ్చు.

      –ప్రసాద్
      http://blog.charasala.com

    2. నాగరాజా said, on ఆగష్టు 2nd, 2007 at 1:31 పూర్వాహ్నం

      చాలా విషయాలను చక్కగా వివరించారు. ఇకపోతే ఓపెన్ టైప్ ఫాంట్ల గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. మీరన్నట్లు వార్తా పత్రికల ఫాంట్లను యూనికోడ్‌కు మార్చితే బాగుంటుంది. అలాగే, మంచి యూనికోడు ఎడిటర్‌ను తయారుచేయవలసిన ఆవసరం ఉంది…. మీ గుర్తింపుకు కృతజ్ఞతలు.

    3. http://www.geocities.com/chavakk19/te/unicode_zindaabaad.html

    4. tethulika said, on డిసెంబరు 18th, 2007 at 5:02 అపరాహ్నం

      నేను విండోస్ ఎక్స్ పీ తో వచ్చిన గౌతమీ ఫాంట్సు వాడుతున్నాను. నామటుకు బాగానే వుంది. మీరు చెప్పిన విషయాలు చదివినతరవాత అనుమానం ఈఫాంట్స్ వాడకం దరిమిలా ఆగిపోతుందా?

    5. Mallikarjuna said, on ఫిబ్రవరి 16th, 2008 at 3:41 అపరాహ్నం

      fonts software konukkoni cheste bagane untundi. free ga ekkadavastayaa ani chuste. computers madya madyalo aagi pothuvuntayi

    6. vbsowmya said, on మే 7th, 2008 at 11:04 అపరాహ్నం

      That was a very informative article…thanks for that.

    Leave a Reply