తెలుగు ఫాంటులు - సమస్యలు , సవాళ్ళు
-
వీటిని మొదటి తరం ఫాంటులు గా చెప్ప్వచ్చు ఏమో . వెబ్ లో తెలుగు/ భారతీయ భాష లు చదవడానికి పాంటులను తయారు చేసి download option ఇచ్చేవారు.
-
తర్వాత Microsoft WEFT రిలీజ్ అయ్యాకా డౌన్ లోడ్ చెసుకోవలసిన అవసం లేకుండా dynamic fonts (.eot) ద్వారా తెలుగు ను చూపించేవారు. కాక పోతే Internet Explorer మాత్రమే దీని ని support చేస్తుంది. అందువల్ల font download ఇవ్వాల్సిన అవసరం తప్పలేదు .
-
వీటి వల్ల ఇబ్బందులు:
-
Content వెతకడం చాలా కష్టం.
-
Content ఏ భాష లో వుందో చెప్పడమే కష్టం.
ఉదా: ఈనాడు(వీళ్ళు ఎప్పుడు unicode లో కి మారతారో . ) ,వార్త, ఆంద్రజ్యోతి , ఆంధ్రప్రభ. తెలుగు లో ఒక్క పేపరు వాళ్ళూ unicode ఉపయోగించడం లేదు. (MSN,Yahoo తప్పిస్తే . అయినా ఇవి వార్తా మాధ్యమాలే కాని వార్తా పత్రికౌ కావుగా ).
-
దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు . ఇది లేక పోతే తెలుగు పరిస్తితి వెబ్ లో ఎలా వుండేదో చెప్పనవసరం లేదు.
-
డెస్క్ టాప్ అప్లికేషన్ లు :
-
TDIL Convertor.
వెబ్ అప్లికేషన్ లు:
-
UniDes( ఇది ఒక Proxy లా పని చేస్తుంది.)
-
పద్మ (పూర్తి గా కాదు కానీ)
ఇక్కడ ప్రత్యేకం గా UniDes కృతజ్ఞతలు చెప్పు కోవాలి. చాలా ఫాస్టు గా UniCode కి convert చేస్తుంది.అందుకే నేను మన తెలుగు పేపర్ల ని చదవడానికి దీనిని వుపయోగిస్తాను.
-
తెలుగు content ను PDF ఫైళ్ళ లో కి మార్చి నప్పుడు .
-
ఆన్ లైన్ లో dynamic గా తయారు చేసే pdf ఫైల్స్ లో కొట్టొచ్చినట్టు చూడచ్చు .
ఉదా: GoogleDocs, iText(Java Library),iTextSharp (.Net Library),ప్రవీణ్ గారు వుపయోగించే Employees.org.
-
కాని ఎడోబ్ ఆన్ లైన్ పీడీఫ్ లో మాత్రం తెలుగు చక్కగా కనబడుతుంది.
-
ఓపెన్ ఆఫీస్ లో ఈ సమస్య లేదు.
-
iTextSharp లో కష్టపడీ హిందీ చక్కగా కనపడేలా Code ని modify చేసా. కానీ ఇంకా తెలుగు లో సమస్య అలాగే వుంది . దీని గురించి వాళ్ళ (Author’s) సమాధానం .(క్రింద )
-
ఇక్కడ ఎవరికి అయినా తెలిస్తే సహాయం చేయగలరు.
Cont.. ... Some languages like Hindi also need ligatures,
but up till now,nobody from India has done the effort of
contributing code that makes these ligatures.
This doesn't mean iText doesn't support Hindi:
- if you provide the characters in the right order, the text will
render correctly- you can work around the problem using PdfGraphics2D
........Cont
|
-
బొమ్మలలో/ చిత్రాలలో మరియూ Multimedia ఫైళ్ళ లో
-
ఉదా: Snap(ఇది కూడా dynamic ),Flash(అన్ని flash లలో ఈ సమస్య లేదు. ),.Svg
-
InkScape లో Svg ఫైల్ తయారు చేసేటప్పుడు uniJustification ఉపయోగిస్తే సమస్య లేదు.
-
విండోస్ ఆఫీస్ ౨౦౦౦ (2000) /XP లలో . ౨౦౦౦౩ (2003) లో సమస్య లేదు.
-
అప్పుడప్పుడు మన మంటనక్క లో (పరిష్కారం వీవెన్ గారి Uni Justify) . ఇది శాశ్వతం గా ౩.౦ లో పరిష్కారం కానుంది అని వీవెన్ గారు ఎప్పుడో రాసారు .
పై సమస్య లు అన్నింటి కీ కారణం UniJustification సపోర్ట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు .మరి అసలు కారణం తో పాటు గా పరిష్కారం చూపాల్సింది Font Experts .
-
Fonts Creator 5.6/5.5: ఇది బాగుంది ౩౦ రోజుల Evaluation పిరియడ్ తో లభ్యం.
-
FontLab: బాగుంది కాని ఫాంటుని పూర్తి గా చెయ్యలేము . కొన్ని Glyphs తర్వాత copyRight Symbol వచ్చేస్తుంది.
-
FontForge: OpenSource కానీ అర్దం కాలేదు నాకు. బహుశా UNIX వచ్చిన వాళ్ళు బాగా ఉపయోగించగలరు అనుకుంటా.
-
Charmap -Explores all installed Fonts.(Run—>charmap)
-
Private Character Editor — eudcedit. (మీ సిస్టం లెవెల్ లో ఫాంటుకి కొన్ని సింబల్స్ Add చేసుకోవచ్చు.)(Run—>Eudcedit)
మొత్తం అన్నీ అక్షరాలూ తయారు చెయ్యాల్సిందే కాక పోతే ఆల్రెడీ వున్న ASCII ఫాంటులను Unicode లోకి మార్చడం ఈజీ. దానిలో మొదటి ప్రయత్నమే నాగరాజు గారు చేసారు . మనకు అందమైన బాపు రాత ,సుగుణ పేరుతో అందించారు . ఇక విషయానికి వస్తే
-
Most of the fonts are available as .ttf( Ex:EEnadu,Vaartha,AndhrajyOthy). So We can use Font creator 5.6/5.5 by doing some homework by mapping between the fonts.(Our Favorite Copy & Paste is Available so happy. By opening two fonts at a time.(Base Font say Eenadu Destination font say Pothana )).
-
If fonts are not Available as .ttf then like (Anu Fonts available as .PFM&.PFB) so convert them to .ttf by using Cross Font for Windows and continue as told above.
కానీ కాపీ రైట్ సమస్య గురుంచి చర్చించాల్సి వుంది .
తెలుగు ఫాంట్ వనరులు:
-
http://ildc.gov.in/telugu/tindex.aspx
-
-Vemana and Pothana as you know already
-
Vasumdara font on Sourceforge.
-
Global Unicode Fonts:
-
Telugu non UniCode Fonts:
-
DTP
ఫాంటు లు మరీ ఎక్కువగా install చేస్తే Performance తగ్గుతుంది అంట.
Related Things/Terms/SoftWares:
-
Tryplogy
-
Encoding(Unicode,ASCII,Big Endien)
-
Key Board Layout.( Microsoft KeyBoard Layout Creator 1.4 దీని తో మనకు నచ్చిన విధంగా కీబోర్డ్ లే అవుట్ తయారు చేసుకోవచ్చు . బాగుంది ట్రై చేయండి .WX KeyBoard Layout చేసే ప్రయత్నం లో వున్నా )
-
BashaIndia Site తప్పక చూడాలి .
-
Glyphs.
-
Font Formats:
-
.fon
-
.ttf,.otf,
-
.PFM,.PFB
-
.eot
References:
నాగరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో
–
Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone:+91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com