దిలీపు మిరియాల

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు

In తెలుగు, నిఘంటువు on జులై 10, 2007 at 12:09 అపరాహ్నం


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇంగ్లీషు – తెలుగు నిఘంటువు (పునర్ముద్రణం 1853 సంచిక ) ౩౧౦౦౦౦(31000) పదాలతో. ఆన్ లైన్ ఎడిషన్ ఇప్పుడు లభ్యం ఇక్కడ .
రిఫరెన్సులు:


Dileep.M
E-mail: m.dileep@gmail.com,
Phone: +91- 9926 33 44 64.
WebSite: http://mdileep.googlepages.com
Blog: http://mdileep.wordpress.com

  1. దిలీపు గారు, ఈ డేటాబేసు చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇది తెలుగు విక్షనరీకి చాలా ఉపయోగపడుతుంది. మీరు దీన్ని ఎలా చేశారు? వీలైతే బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటు కూడా డేటాబేసుగా రూపొందించగలరా

  2. అవును నేను ఇప్పుడే దీనిని విక్తనరీలోకి ఎక్కించేయటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాను. అంటే ఒక బాటును తయారు చేస్తాను అన్నమాట. మీరు చేసిన ఈ కృషికి నా నుంచి మీకు ఒక వీరతాడు.

  3. దిలీప్ గారు
    చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నా అభినందనలు మరియు కృతఙ్ఞతలు.
    చార్లెస్ పిలిప్ బ్రౌన్ నిఘంటువు డౌన్ లోడ్ చేసుకున్నా దాన్ని ఓపెన్ చేయడం వీలవట్లేదు.
    దయచేసి ఆ సలహా కూడా ఇవ్వండి.

  4. దిలీప్ , అభినందనలు.
    మీరు ఇచ్చిన Excel తెలుగు టైపు రైటరు. మిగతా files ఎలా ఓపెన్ చెయ్యాలో తెలియడం లేదు. నాది MS office limited version, MS -Access లేదు. ఇంకొక విషయం, మీ టెక్స్ట్ ఎడిటర్ లో దిలీప్ ఎలా టైపు చెయ్యాలి? అది P కొట్టగానే “ప” అని వ్రాస్తుంది.

  5. 1.MS -Access
    2.Sql Server Dump
    3.Sql Query .sql ఫైల్
    పై లింకులలో ఏదైనా ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోండి. Option 1 లో మీరు MS-Access Format లో పొందుతారు. Raw Data ను Option2/3 లలో దేనిని అయినా ఉపయోగించి పొందవచ్చు. మీకు Database -Query లతో పరిచయం ఉంటే RawData ఉపయోగించ్కోవచ్చు. నేను UI ని Provide చేయడంలేదు only Data మాత్రమే. (Data నేను తయారు చేసింది కాదు వివరాలకు తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు కోసం పయనించిన రహదారి చూడండి.

    @Santosh

    అది zip format లో ఉంది. అందువల్ల దానిని unzip చేసి వుపయోగించాలి.

    లోపల ఫైలు మామూలు Excel ఫైలే.

    ఇక టెక్స్టు బాక్సు విషయానికి వస్తే
    మీరు మాట్లాడుతున్నది
    http://mdileep.googlepages.com/T.htm

    గురించి అయితే k రాయగానే “క” అని పడుతుంది.
    p రాయగానే “ప” అని పడుతుంది.
    ప్ రాయాలి అంటే p^ రాయాలి.

    ఇంకా ఏమైనా doughts వుంటే అడగగలరు .

    http://mdileep.googlepages.com/telugu.html

    ఇది అయితే IIT వారిది Customise చేసుకున్నా.

  6. ధన్యవాదములు దిలీప్ గారు.
    టెక్స్ట్ ఎడిటర్ ఇప్పుడు బాగానే అర్ధం అయ్యింది. నేను tel.zip ఫైల్ ని unzip ముందే చేశాను. అందులో ఎక్సెల్ అమీ లేదు, ఒకసారి సరి చూసుకోండి. ఆ zip ఫైల్ లో text editor ఉంది.
    I am a civil engineer. I don’t have any idea about SQL. I cant use the data base given by you. I need UI. I have downloaded the database from from http://sourceforge.net/, using the link given by you. I got one idea and it is working fine for me. I opened the *.sql file in Internet Explorer. There it is showing English word and corresponding Telugu meaning. I am using “Ctrl F” to search a required word there.

    Regards,
    Rajesh

  7. Sorry I have given you the wrong link.

    Plz check this updated Link for Dictionary in Excel

    http://mdileep.googlepages.com/Dict_xls.zip (Around 2.5MB)

  8. దిలీపు గారు,
    బ్రౌణ్యం పూర్తి నిఘంటువు (తెలుగు -> ఆంగ్లం , ఆంగ్లం-> తెలుగు కాదు ) పేజి బై పేజి బ్రౌస్ చేయగల సైట్ ఏదైనా వుందేమో తెలుపగలరా?

    -విరించి