దిలీపు మిరియాల

ఇక ఆగేది లేదు

In Technical, తెలుగు on మే 22, 2007 at 11:43 పూర్వాహ్నం

ఇక ఆగేది లేదు. యూనీకోడ్ బ్రౌజర్స్ /ఆపిరేటింగ్ సిస్టంస్ (IE6.0/XP) వచ్చాక తెలుగు ని కంప్యూటర్ లో వ్రాయడానికి మనం పయనించిన రహదారి చిత్రం

    • మొదటి తరం
        • o పద్మ - వెన్నా నాగార్జున(నాకు తెలిసి మొదటి వెబ్ ఆధారిత పనిముట్టు .)
    • రెండవ తరం
        • o లేఖిని(బాగా ప్రచారం/ఆదరణ పొందిన టూల్ ).లేఖిని ని ఆధారం చేసుకొని చాలా టూల్స్ వచ్చాయి(ఒప్పు కోవలసినది.)
    • మూడవ తరం
        • తెలుగు టెక్స్టుబాక్సు: ఈమాట వారు అనుకుంటా మొదట వుపయోగించింది.తర్వాత ఒరెమోనా వారు, తెవికీ వారు తర్వాత వుపయోగించారు.
    • పైవన్నీ వెబ్ ఆధారాలు.ఇక OS Level లో ·

ఇవన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరోసారి మైక్రోసాఫ్ట్ కి మనం thanks(కృతజ్ఞతలు)చెప్పే సమయం వచ్చింది .మైక్రోసాఫ్ట్ ఫొనిటిక్ కీ బోర్డ్(RTS Keyboard) రిలీజ్ చేసింది.

  • కొసమెరుపు : స్వేచ్చ లైనెక్స్ వుపయోగించే వాళ్ళకి ఫొనిటిక్ కీ బోర్డ్ చిరపరిచితమే.

    ఆధారం:

  1. thanks for the info. nenippati varaku lekhini upayogistunnanu…telugu text box try chestaa

  2. చోడవరపు ప్రసాదు అనే ఆయన (http://chaitanya.bhaavana.net/) రంగవల్లి అనే పనిముట్టును తయారుచేశాడు. అది పద్మ కన్నా ముందుది, కాకపోతే, యూనికోడు కాదు.

  3. తెవికీలో వాడినదీ, ఈమాటలో వాడినది ఒకటి కాదు రెండూ వేరు వేరు

  4. నేను రెండూ ఒకటే అనే sense లో వ్రాయలేదు.
    –దిలీపు మిరియాల