శ్రీదీపిక

ఇక ఆగేది లేదు

వర్గాలు Technical, తెలుగు by దిలీపు మిరియాల పై మే 22nd, 2007
ఇక ఆగేది లేదు. యూనీకోడ్ బ్రౌజర్స్ /ఆపిరేటింగ్ సిస్టంస్ (IE6.0/XP) వచ్చాక తెలుగు ని కంప్యూటర్ లో వ్రాయడానికి మనం పయనించిన రహదారి చిత్రం

    • మొదటి తరం
        • o పద్మ - వెన్నా నాగార్జున(నాకు తెలిసి మొదటి వెబ్ ఆధారిత పనిముట్టు .)
    • రెండవ తరం
        • o లేఖిని(బాగా ప్రచారం/ఆదరణ పొందిన టూల్ ).లేఖిని ని ఆధారం చేసుకొని చాలా టూల్స్ వచ్చాయి(ఒప్పు కోవలసినది.)
    • మూడవ తరం
        • తెలుగు టెక్స్టుబాక్సు: ఈమాట వారు అనుకుంటా మొదట వుపయోగించింది.తర్వాత ఒరెమోనా వారు, తెవికీ వారు తర్వాత వుపయోగించారు.
    • పైవన్నీ వెబ్ ఆధారాలు.ఇక OS Level లో ·

ఇవన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరోసారి మైక్రోసాఫ్ట్ కి మనం thanks(కృతజ్ఞతలు)చెప్పే సమయం వచ్చింది .మైక్రోసాఫ్ట్ ఫొనిటిక్ కీ బోర్డ్(RTS Keyboard) రిలీజ్ చేసింది.

  • కొసమెరుపు : స్వేచ్చ లైనెక్స్ వుపయోగించే వాళ్ళకి ఫొనిటిక్ కీ బోర్డ్ చిరపరిచితమే.

    ఆధారం:

5 Responses to 'ఇక ఆగేది లేదు'

Subscribe to comments with RSS or TrackBack to 'ఇక ఆగేది లేదు'.

  1. venkat said, on మే 22nd, 2007 at 11:24 పూర్వాహ్నం

    thanks for the info. nenippati varaku lekhini upayogistunnanu…telugu text box try chestaa

  2. vbsowmya said, on జూన్ 21st, 2007 at 2:28 పూర్వాహ్నం

    Chronology …. good post.

  3. నాగరాజా said, on జూన్ 22nd, 2007 at 3:15 పూర్వాహ్నం

    చోడవరపు ప్రసాదు అనే ఆయన (http://chaitanya.bhaavana.net/) రంగవల్లి అనే పనిముట్టును తయారుచేశాడు. అది పద్మ కన్నా ముందుది, కాకపోతే, యూనికోడు కాదు.

  4. chavakiran said, on జులై 5th, 2007 at 6:46 పూర్వాహ్నం

    తెవికీలో వాడినదీ, ఈమాటలో వాడినది ఒకటి కాదు రెండూ వేరు వేరు

  5. దిలీపు మిరియాల said, on జులై 5th, 2007 at 10:47 పూర్వాహ్నం

    నేను రెండూ ఒకటే అనే sense లో వ్రాయలేదు.
    –దిలీపు మిరియాల

Leave a Reply